E-Paper
Advertisement

BB Jodi season 2 Promo : అనిల్ రావిపూడి ఎంట్రీ అదుర్స్.. భాను vs నేహా ఫైట్.. డైరెక్టర్ గా ఇమ్మూ..

BB Jodi season 2 Promo : అనిల్ రావిపూడి ఎంట్రీ అదుర్స్.. భాను vs నేహా ఫైట్.. డైరెక్టర్ గా ఇమ్మూ..
Advertisement

BB Jodi season 2 Promo : తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తి అయిన వెంటనే బీబీ జోడి సీజన్ 2 ప్రారంభమైంది. ఇప్పటికే పలు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా మరో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు.. బీబీ జోడీ సీజన్-2 నుంచి వారానికి ఒక వికెట్ ఎగిరిపోతుంది. మొన్న వారం కీర్తి భట్ షో నుంచి తప్పుకోగా ఈ వారం నయని పావని ఔట్ అయింది.. ఆమెకి జోడిగా ఉన్న శ్రీనివాస్ని కూడా ఎలిమినేట్ చేశారు.. మొత్తానికి ఈ బీబీ జోడి సీజన్ గరంగరంగా సాగుతుంది.. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కనిపిస్తున్నాడు.. మరి ప్రోమో ఎలా ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కామెడీతో నవ్వించేసిన అనిల్ రావిపూడి..

ఇతర పై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్నాడు.. తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న బీబీ జోడీ సీజన్ 2 కి గెస్టుగా డైరెక్టర్అనిల్ రావిపూడి వచ్చాడు.. ఎంట్రీ తోని కామెడీ పంచలతో అందరినీ ఒక్కసారిగా నవ్వించేసాడు.. ఇక తేనీరు మహదానందం మనో ఆరోగ్యం అంటూ మన శంకర్ వరప్రసాద్ సినిమాలోని డైలాగుతో అందరిని కట్టిపడేసాడు. శేఖర్ మాస్టర్ తో అనిల్ రావ్ పూడి డైలాగులు జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. మొత్తానికి ఈ ఎపిసోడ్ అనిల్ రావిపూడి రావడంతో హైలెట్ గా నిలిచింది.

Advertisement

Also Read :బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అర్జున్.. డైరెక్టర్ ఎవరంటే..?

బీబీ జోడీ ప్రోమో హైలెట్స్..

ఈ ప్రోమో మొదట్లో ప్రదీప్ ఎంట్రీ అదిరిపోయింది. మొదటగా విశ్వ నేహా ఇద్దరు కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో జడ్జిలను ఇంప్రెస్ చేస్తారు.. ఆ తర్వాత జడ్జిలు వాళ్ళ పర్ఫామెన్స్ పై కామెంట్స్ చెప్తారు. ఈ క్రమంలో ప్రోగ్రాం లోని కంటెస్టెంట్ లో అందరూ కూడా పాయింట్స్ ఇస్తారు. అయితే భాను శ్రీ మాత్రం పాయింట్లు ఇవ్వడంతో పాటుగా కొన్ని కారణాలను కూడా చెప్తుంది. దాంతో నేహా భాను మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత అందరూ అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ చేస్తారు. మణికంఠ ప్రియాంకది మాత్రం సింక్ అవ్వలేదని జడ్జిలు అనడంతో షాక్ అవుతారు. ఈ ప్రోమోలో చివరగా ధనరాజ్ భాను శ్రీ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కాంచన సాంగ్ కి వాళ్ళు చేసిన మూమెంట్స్ ప్రేక్షకుల తో పాటుగా జడ్జిలను కూడా బాగా ఇంప్రెస్ చేస్తాయి. బిగ్ బాస్ ఇమ్మానుయేల్ డైరెక్టర్ గా ఎంట్రీ చెయ్ తన పంచ డైలాగ్ తో అందరినీ ఆకట్టుకుంటాడు. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓ జంట నామినేట్ అవ్వడం ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది.. ఈ వారం ఏ జంట ప్రోగ్రాం నుంచి ఎలిమినేట్ అవుతారో చూడాలి… అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రోగ్రాం ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేయండి…

Advertisement

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×