E-Paper
Advertisement

Bigg Boss 9 : హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ ను చంపేసినట్లు, పాపం ప్రతి దానికి భరణి

Bigg Boss 9 : హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ ను చంపేసినట్లు, పాపం ప్రతి దానికి భరణి
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ 9 హౌస్ మేట్స్ లో భరణి ఒకరు. భరణి ఆట తీరు చాలామందిని మొదట్లో బాగా ఆకట్టుకుంది. తరువాత ఎప్పుడైతే తనుజ నాన్న అని భరణిని పిలవడం మొదలుపెట్టిందో అప్పటినుంచి వాళ్ళిద్దరికీ మధ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ స్టార్ట్ అయింది. తర్వాత దివ్య కూడా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది. దివ్య ఎంటర్ అయిన తర్వాత భరణికి మరియు దివ్యకి మధ్య పరిచయం ఇంకొంచెం పెరిగింది.

మొత్తానికి ఒకపక్క తనుజతో మరోపక్క దివ్యతో భరణి బంధం కొనసాగింది. అయితే ఈ బంధాల్లో ఇరుక్కు పడిపోయి తన గేమ్ పక్కన పెట్టేసాడు అనే కామెంట్స్ విపరీతంగా వచ్చాయి. అది కూడా కొంతవరకు వాస్తవం అని చెప్పాలి. అతనికి హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది.

భరణి రీ ఎంట్రీ 

Advertisement

హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరగదు. కానీ సీజన్ 9 లో ముందు నుంచే ఏదైనా జరగొచ్చు అని చెబుతూ వస్తున్నారు. అదేవిధంగా బయటకు వెళ్ళిపోయిన ఇద్దరి కంటెస్టెంట్లను మళ్ళీ లోపలికి పంపించారు. డీజే దమ్ము మరియు భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీజ దమ్ము హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

అయితే భరణి హౌస్ లోకి వచ్చిన తర్వాత కొంత రిలీజ్ అయి తనుజ మరియు దివ్యతో తన బాండింగ్ ను కొంతమేరకు తగ్గించారు. అలానే నామినేషన్ కూడా తనుజ ను చేశారు.

మధ్యలో భరణి 

Advertisement

ప్రస్తుతం హౌస్ లో తనుజ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మళ్లీ తను కెప్టెన్సీ కంటెండర్ గా ఉండకూడదు అనే ఉద్దేశంతో దివ్య తనను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత సంజన, పవన్, ఇమ్మానియేల్ కూడా అదే చెప్పారు.

అయితే మొదట దివ్య తనని అలా చేసింది కాబట్టి తనుజాతో హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. వీళ్ళిద్దరూ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అయితే ఈ తరుణంలో మళ్లీ భరణిను ఇన్వాల్వ్ చేశారు.

మీ ఇద్దరి గొడవలో నన్ను దయచేసి ఇన్వాల్వ్ చేయకండి అని భరణి పలు సందర్భాల్లో చెప్పాడు. అయినా కూడా వీళ్ళిద్దరి ఆర్గుమెంట్ లో భరణి ను ఈరోజు ఇన్వాల్వ్ చేసేసారు. హీరో విలను కొట్టుకొని కమెడియన్ ని చంపేసినట్లు ప్రతి దానికి కూడా భరణిని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే కామెంట్ సోషల్ మీడియాలో వినిపించడం ఖాయం.

Also Read: Bigg Boss 9 : తనుజ అసలు రంగు బయటపడింది, దివ్య కోటింగ్ నెక్స్ట్ లెవెల్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×