E-Paper
Advertisement

Bigg Boss Telugu 9 : కెప్టెన్ గా భరణి, ఇదెక్కడి ట్విస్ట్ బిగ్ బాస్

Bigg Boss Telugu 9 : కెప్టెన్ గా భరణి, ఇదెక్కడి ట్విస్ట్ బిగ్ బాస్
Advertisement

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ సీజన్ 9, 14వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే ఈ సీజన్ మాత్రం ఎవరు ఊహించని విధంగా అనేక మలుపులు తిరిగింది. మొదట్లో ప్రోమో అనౌన్స్మెంట్లో చెప్పినట్లుగానే ఇది చదరంగం కాదు రణరంగం అనేటట్లు కొన్ని ఎలిమెంట్స్ ప్లాన్ చేశారు. కొంతమంది సామాన్య వ్యక్తులు అలానే కొంతమంది సెలబ్రిటీలను హౌస్ లోపలికి పంపించారు. అయితే వాళ్లలో ప్రస్తుతం హౌస్ లో ఉంది ఇద్దరు కామనర్స్ పవన్ మరియు కళ్యాణ్ పడాల.

ఒక తరుణంలో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన వాళ్లకు కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వడం అనేది మొదటిసారి ఈ సీజన్లోనే జరిగింది. కామనర్స్ తర్వాత ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా కొంతమంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వాళ్లందరూ కూడా వరుసగా బయటకు వెళ్ళిపోయారు. ఇకపోతే ఈ వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ లో ఉన్నారు.

కొత్త కెప్టెన్ గా భరణి 

Advertisement

బిగ్ బాస్ 9 సీజన్ ఇంకో రెండు వారాల్లో పూర్తయిపోతుంది. ఈ తరుణంలో కొత్త కెప్టెన్ గా భరణి ఎంపికయ్యారు. అయితే భరణి కెప్టెన్ ఎలా అయ్యారు అనేది కొంచెం ట్విస్ట్. కానీ రేపు రిలీజ్ కాబోయే ప్రోమో కొన్నిసార్లు ముందు రోజే ప్లే అవుతూ ఉంటుంది ఈ ప్రోమో ప్రకారం చూస్తే భరణికు కెప్టెన్ ట్యాగ్ ఉంది. అంటే ఈ వారం కెప్టెన్ భరణి అయిపోయాడు అని ఫిక్స్ అయిపోవచ్చు.

అమర్దీప్ గత సీజన్ లో ఎలా అయితే కెప్టెన్ అయ్యాడు అలానే భరణి కూడా కెప్టెన్ అయ్యాడు అని సమాచారం వినిపిస్తుంది. పూర్తి ఎపిసోడ్ ప్లే అయిన తర్వాత భరణి ఎలా కెప్టెన్ అయ్యాడు అని తెలుస్తుంది.

నామినేషన్స్ సేఫ్ 

Advertisement

మొత్తానికి భరణి కెప్టెన్ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ నామినేషన్స్ లో ఉండడు. మొత్తానికి టాప్ ఫైవ్ వరకు భరణి ఈజీగా వెళ్ళిపోతాడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా లో భరణి హౌస్ లోకి వచ్చాడు అని బయట వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఇప్పుడు కెప్టెన్సీ బట్టి చూస్తే ఆ వార్తలకు కొంచెం బలం చేకూరినట్లు అయింది.

Also Read: Mana Shankara Vara Prasad Garu : ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చిరంజీవి నుంచి తప్పించుకున్నాను

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×