E-Paper
Advertisement

Bigg Boss Buzzz : ఏడ్చి ఏడ్చి రీతు చౌదరి కన్నీళ్లు ఇంకిపోయాయట 

Bigg Boss Buzzz : ఏడ్చి ఏడ్చి రీతు చౌదరి కన్నీళ్లు ఇంకిపోయాయట 
Advertisement

Bigg Boss Buzzz : బిగ్ బాస్ సీజన్ 9.. 13 వారాల పూర్తిచేసుకుని 14వ వారంలోకి ఎంట్రీ అయిపోయింది. అయితే ఈ వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఎలిమినేట్ అయిపోయిన ప్రతి ఒక్కరితో కూడా ఎక్స్ కంటెస్టెంట్ శివాజీతో ఇంటర్వ్యూ ఉంటుంది. దీనినే బిగ్ బాస్ బజ్ పేరుతో నిర్వహిస్తున్నారు. అయితే రీతు చౌదరికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటికి విడుదలైంది.

శివాజీ మాట్లాడుతూ నిజంగా చెబుతున్నాను నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో అప్పుడు మాత్రం మాకు కన్నీళ్లు రాలేదు అన్నాడు. అప్పటికే నా కన్నీళ్లు ఏడ్చి ఏడ్చి ఇంకిపోయాయి అని రీతు సమాధానం చెప్పింది.

Advertisement

రీతు ఎక్కువగా గేమ్ కంటే కూడా పవన్ వెనకాల పడటంవలనే గేమ్ ఎందుకో వెనకబడింది. సారీ గేమ్ కాదు రీతు వెనకబడింది అంటూ శివాజీ కౌంటర్ వేశారు. ఇదంతా స్ట్రాటజిక్ గా ఎలా అనిపిస్తుంది అంటే ఏడిస్తే వాడొచ్చి ఓదారుస్తాడు. వాడిని తిడతావు. వాడిని తిట్టినప్పుడు వెళ్లి ఒక మూల కూర్చుంటావు. ఇదంతా కూడా కెమెరా అటెన్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది.

కనెక్ట్ అయ్యాడు 

పవన్ నాకు జెన్యూన్ గా కనెక్ట్ అయ్యాడు. వాడు బాగా ఆడాలి అని నేను అనుకున్నా. వెంటనే ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు అని శివాజీ ప్రశ్నించారు. ఏ విధంగా కనెక్ట్ అయ్యాడు ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు ఎక్కడ కనెక్ట్ అయ్యాడు. ఫస్ట్ రెండు వారాలను నువ్వు కళ్యాణ్ తో ఉన్నావు అని శివాజీ అన్నాడు. తర్వాత పవన్ కి షిఫ్ట్ అయ్యావు.

Advertisement

ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారు అని ఏదో చెబుతుండగానే శివాజీ కొంచెం కాదు అని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. కొన్ని వారాలు అయితే వీళ్ళిద్దరిని తీసి బయట వెయ్యాలి అనే కామెంట్స్ ఎక్కువ ఉండేవి. మీ క్యారెక్టర్ మీద అంత ముద్ర వేసినప్పుడు నువ్వు అలాగే ఉంటావా అని అడిగారు.

నేను నాలాగా ఉండాలి అనుకున్నా 

నేను హౌస్ లో నాలాగా ఉండాలి అనుకున్నాను. మూడు వారాలకే హెయిర్ కట్ చేస్తావా అది సాగ్రిఫైజ్ అయిపోతుందా.? వెళ్తుంది పవన్ కాదు పవన్ కోసం నువ్వు హెయిర్ కట్ చేస్తే అది సాగ్రిఫైజ్ అవుతుంది అని శివాజీ రీతుని మాట్లాడినవ్వకుండా కౌంటర్స్ వేశారు. సుమన్ అన్నకి నాకు అంత కనెక్షన్ లేదు అని రీతు చెప్పింది. అందుకే తన ఫోటోను కూడా విరిచింది. బయటకు వచ్చిన తర్వాత పవన్ తో అదే రిలేషన్ కంటిన్యూ అవుతుందా అని అడిగారు శివాజీ.

Also Read : Nivetha Thomas: క్రేజీ కాన్సెప్ట్ తో నివేద థామస్ తమ్ముడు ఇండస్ట్రీ ఎంట్రీ

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×