E-Paper
Advertisement

Bigg Boss Soniya : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. ఆస్తులు విలువ ఎంతంటే..?

Bigg Boss Soniya : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. ఆస్తులు విలువ ఎంతంటే..?
Advertisement

Bigg Boss Soniya : బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో ఎన్నో సినిమాలలో మెయిన్ లీడర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ వచ్చింది. తన ఆటతో బాటతో ముఖ్యంగా తన ఆటిట్యూడ్ తో జనాలకి కాస్త చిరాకు తెప్పించిన సరే ఆమె ఉన్న ఎపిసోడ్స్ అన్ని కూడా హైలెట్ గా నిలిచాయి.. అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె ఇటీవలే ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండదా తాజాగా ఈ అమ్మడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిన సోనియా.. 

బిగ్ బాస్ కు ముందు పలు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆర్జీవి బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అయితే బిగ్ బాస్ లో తన ప్రేమ వ్యవహారాన్ని లీక్ చేసిన విషయం తెలిసిందే. బయటికి రాగానే వెంటనే ఎంగేజ్మెంట్ ఆ తర్వాత వెంటనే పెళ్లి కూడా చేసుకుంది.. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. తను స్టార్ట్ చేసిన బిజినెస్ కి కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టింది. ఆ వీడియోలో తన భర్త కూడా పూజ కార్యక్రమాలలో పాల్గొని సోనియాకి సపోర్ట్ చేసినట్లు కనిపిస్తుంది. మొత్తానికి ఆ వీడియో వైరల్ అవ్వడంతో సోనియా బిజినెస్ గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లో గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ సోనియా ఏం బిజినెస్ నేను స్టార్ట్ చేసింది అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం బిజినెస్ స్టార్ట్ చేసినట్లు ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Advertisement

Also Read :బీబీ జోడీ నుంచి అందుకే వెళ్లిపోయాం.. అసలు మ్యాటర్ ఇదా..?

సోనియా ఆకుల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. 

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు సోనియా ఆకుల.. నటనపై ఆసక్తితో ఇంజనీరింగ్ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈమె సినిమా చేయడంతో ఆమె ఆర్జీవి బ్యూటీగా ముద్ర వేసుకుంది. అయితే సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమెకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. తన యాటిట్యూడ్ తో జనాలకు కాస్త చిరాకు తెప్పించిన సరే.. ఆమె లవ్ ట్రాక్లు మాత్రం కాస్త ఎంటర్టైన్ చేశాయి.. అలా సోనియా కొన్ని వారాలు పాటు హౌస్ లో కొనసాగి ప్రేక్షకులతో ట్రోల్స్ వేయించుకుంది.. ఇక తాను ప్రేమించిన యష్ ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఇప్పుడు వ్యాపారంలోకి అడుగుపెట్టింది.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×