BigTV English
Advertisement

Bigg Boss 8 Day 24 Promo1: చీఫ్ సెలక్షన్.. ఉత్కంఠ రేకెత్తించిన ప్రేరణ..!

Bigg Boss 8 Day 24 Promo1: చీఫ్ సెలక్షన్.. ఉత్కంఠ రేకెత్తించిన ప్రేరణ..!

Bigg Boss 8 Day 24 Promo 1.. ప్రస్తుతం బిగ్ బాస్ (Bigg Boss) 8వ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక మూడు వారాలు కూడా గడిచిపోయాయి. నాలుగవ వారం మొదలైంది.. నాలుగో వారంలో మొదటి రెండు రోజులలో నామినేషన్ రచ్చ ఏ రేంజ్ లో షో నీ హీటెక్కిచ్చిందో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు నాల్గవ వారానికి సంబంధించి చీఫ్ సెలెక్షన్ కూడా మొదలైంది. నాల్గవ వారానికి సంబంధించి నిఖిల్ అలాగే హౌస్ చీఫ్ గా కొనసాగుతూ ఉండగా.. మరో క్లాన్ చీఫ్ అభయ్ వెళ్లిపోయిన తర్వాత కిర్రాక్ సీతను చీఫ్ గా ఎంచుకున్నారు కుటుంబ సభ్యులు. ఇక ఎవరికి నచ్చిన క్లాన్ లోకి వారు వెళ్లిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రీసన్ చెబుతూ సీత మరియు నిఖిల్ క్లాన్లోకి వెళ్లిపోయారు. చివర్లో స్పోర్టివ్ గా తీసుకొని గేమ్ ఆడటానికి హౌస్ లోకి వచ్చానని సీతా క్లాన్లోకి వెళ్ళిపోతున్న అని యష్మీ చెప్పగా..ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటూ ఆపి ఉత్కంఠ రేకెత్తించింది. ప్రస్తుతం ప్రోమో అక్కడితో ఎండ్ అవడంతో నెక్స్ట్ ఏంటి అంటూ అభిమానులు కూడా ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రోమో ఇప్పుడు చూద్దాం.


4వ వారం చీఫ్ గా సీత..

ప్రోమో విషయానికి వస్తే.. మూడవ వారం కాంతార క్లాన్ కి చీఫ్ గా ఉన్న అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడంతో ఆ క్లాన్ కి నాలుగవ వారం చీఫ్ గా సీత ఎన్నికయింది. ఇక ఈ విషయాన్ని బిగ్ బాస్ చెబుతూ.. సీత కాంతార క్లాన్ నికి చీఫ్ గా ఎన్నికయ్యారు . కాబట్టి కాంతారా హారాన్ని ధరించి గద్దెపై కూర్చోండి అంటూ చెప్పారు. సీత చీఫ్ గా ఎన్నికైన తర్వాత కుటుంబ సభ్యులుగా ఉన్న మీరు.. మీ క్లాన్ ఎంచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ మళ్ళీ మీకు కల్పిస్తున్నారు అంటూ తెలిపారు. దీంతో విష్ణు ప్రియ ముందుకొచ్చి శక్తి క్లాన్లో నాకు రికగ్నేషన్ అనేది కనిపించలేదు. నాకు సీతా దగ్గర ఉండాలని ఉంది అందుకే నేను కాంతారా క్లాన్ లోకి వెళ్ళిపోతున్నాను అంటూ తెలిపింది.


నచ్చిన క్లాన్లోకి వెళ్లిన హౌస్ మేట్స్..

Bigg Boss 8 Day 24 Promo1: Chief Selection.. Exciting inspiration..!
Bigg Boss 8 Day 24 Promo1: Chief Selection.. Exciting inspiration..!

ఆ తర్వాత సోనియా.. నిఖిల్ దగ్గర లీడర్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. కాంతార క్లాన్ తో పోల్చుకుంటే నిఖిల్ చీఫ్ గా బెస్ట్ అనిపించింది అందుకే అక్కడికి వెళ్తున్నాను అంటే తెలిపింది. దీంతో యష్మీ ఇచ్చిన లుక్ ప్రోమోకి హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత నైనిక మాట్లాడుతూ.. చీఫ్ గా నేను సీతను నమ్ముతున్నాను. శక్తి క్లాన్ లో ఆల్రెడీ స్ట్రెంత్ ఉంది. అక్కడ కొన్నిసార్లు ఆడడానికి ముందుకు రాలేదు. అందుకే సీతా క్లాన్ లోకి వెళ్లి , నా టాలెంట్ నిరూపించుకుంటాను అంటూ తెలిపింది. ఆ తర్వాత పృథ్వీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు. నబీల్ , ఆదిత్య సీత క్లాన్ లోకి వెళ్ళగా, మణికంఠ నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళాడు.

ఉత్కంఠ రేకెత్తించిన ప్రేరణ..

యష్మీ ఈ హౌస్ కి ఏదో ఎమోషన్ బాండ్ కోసం నేను రాలేదు. పూర్తిగా గేమ్ ఆడటం కోసమే వచ్చాను. కాంతారా లో ఉన్న ప్రతి ఒక్కరూ స్పోర్టివ్ గా తీసుకొని గేమ్ ఆడతారని నమ్మకంతో అటు వెళ్తున్నాను అని చెప్పింది. దీంతో ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటూ ఉత్కంఠ రేకెత్తించింది. దీంతో ప్రోమో కాస్త ఎండ్ అయింది. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. అసలేం జరిగిందో తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×