E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo: కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్.. రీతూ, తనూజ మధ్య ఫైట్.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు..?

Bigg Boss 9 Telugu Promo: కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్.. రీతూ, తనూజ మధ్య ఫైట్.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు..?
Advertisement

Bigg Boss 9 Telugu Promo: తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. మరి కొన్ని రోజుల్లో ఈ షో చివరి దశకు చేరుకోబోతున్న సంగతి తెలిసిందే.. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. మరి ఎవరు 13 వ వారం బయటకు వెళ్తారో అన్నది హాట్ టాపిక్ గా మారింది.. ప్రస్తుతం విన్నర్ అయ్యేందుకు బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ కూడా ఫోటా పోటీగా టాస్కులలో పాల్గొంటున్నారు.. ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని తాజాగా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం హౌస్ మేట్స్ అందరూ కూడా పోటీ పడుతున్నారు. మరి ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

రీతూ, తనూజ బిగ్ ఫైట్.. 

ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో ఇంటి సభ్యులు ప్రతి వారం అడ్డంకులు ఎన్నో దాటుకొని ఇప్పుడు ఈ స్థానంలో నిలబడ్డారు. ఎవరైతే ఈ రణరంగంలోని గడులు అన్నిటినీ తమ సొంతం చేసుకోగలిగితే.. వారు చెరగని ముద్ర వేసుకొని ఈ సీజన్కు మొదటి ఫైనలిస్ట్ లిస్టులోకి వచ్చేస్తారు. మీలో ఏ ముగ్గురు సభ్యులు ముందుగా పోటీ పడతారు అన్నది నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి అని బిగ్ బాస్ అంటాడు. ముందుగా ఎవరు ముగ్గురు వెళ్లాలని హౌస్ మేట్స్ అందరూ డిస్కర్షన్ చేస్తారు. ఫస్ట్ నేను వెళ్తాను అని రీతు అన్నా సరే తనుజ మాత్రం డిమాన్, కళ్యాణ్, ఇమ్మూ వెళ్తారని అంటుంది. ఆ మాట వినగానే రీతు షాక్ అవుతుంది.. ఆ తర్వాత సుమన్ శెట్టి, భరణి దగ్గరికి వచ్చి రీతు ఫస్ట్ నేను వెళ్తాను అనేసి అంటుంది.. మళ్లీ తనుజ దగ్గరికి వెళ్లి ఫస్ట్ నేను వెళ్తాను అని గొడవకు దిగుతుంది.. ఇదేదో అక్కడ మాట్లాడినప్పుడు చెప్పొచ్చు కదా అని తనుజ అంటుంది.. నాకు ఎక్కడ అవకాశం ఇస్తున్నావ్ బిగ్ బాస్ ఆలోచించుకోమని టైం ఇచ్చాడు కదా అని రీతు ఇంకాస్త రెచ్చిపోతుంది. దాంతో వీళ్లిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.. ఈ ప్రోమో కి హైలెట్ వీరిద్దరి ఫైట్ అని చెప్పాలి.

రీతూ, కళ్యాణ్, ఇమ్మూ పోటీ.. ఫైనలిస్ట్ ఎవరు? 

Advertisement

చివరిగా పవన్ తప్పుకోవడంతో ఇమ్మానుయేల్, రీతు చౌదరి, కళ్యాణ్ ముగ్గురు కూడా టాస్క్ లో పెర్ఫార్మెన్స్ చేసేందుకు రెడీ అవుతారు. గార్డెన్లో వాళ్లకోసం కొన్ని నెంబర్స్ ను ఉంచుతారు. అందులో తీసివేతలు, అలాగే కూడికలకు సంబంధించిన అంకెలు ఉంటాయి.. బిగ్ బాస్ అడిగిన నెంబర్ ని తీసేందుకు ఆ ముగ్గురు తెగ హడావిడి చేస్తారు.. అయితే ప్రోమోలో చూస్తే ఎక్కువగా ఇమ్మానుయేల్ బిగ్ బాస్ అడిగిన నెంబర్ అని తీశారు.. మరి ఫస్ట్ ఫైనల్ లిస్టులోకి ఇమ్మానుయేల్ చేరతాడా? లేదా? అన్నది ఇవాళ ఎపిసోడ్లో చూడాలి…

ఈ వారం టాప్ లో ఉన్నది వీళ్లే..

కేవలం కొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 9 కు శుభం కార్డు పడబోతుంది. ప్రతి వారం లాగే ఈవారం కూడా హౌస్ లోని కంటెస్టెంట్ లో ఓటింగ్ మారిపోయింది. గత వారం వరకు టాప్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ లో ప్లేసులు ఇప్పుడు తారుమారయ్యాయి. ముందుగా తనూజ, ఇమ్మానుయేల్, పవన్, కళ్యాణ్, భరణి లు ఉన్నారు. రీతూ, సంజన డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×