E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ స్టార్ట్.. ఫస్ట్ హౌస్‌లోకి వచ్చేది వీళ్లే

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ స్టార్ట్.. ఫస్ట్ హౌస్‌లోకి వచ్చేది వీళ్లే
Advertisement

Bigg Boss 9telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం 11వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక ప్రతి సీజన్లో కూడా ఫ్యామిలీ వీక్(Family Week) నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తొమ్మిదవ సీజన్లో కూడా ఫ్యామిలీ వీక్ ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ వారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమో వీడియో కూడా విడుదల చేశారు. ఇందులో భాగంగా తనూజ వాళ్ళ అక్కతో పాటు వాళ్ల కూతురు కూడా హౌస్ లోకి వెళ్లడంతో తనూజ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.

హౌస్ లోకి డెమోన్ మదర్..

బిగ్ బాస్ 9 ఫ్యామిలీ వీక్ మొదటి రోజులో భాగంగా హౌస్ లోకి మొదటగా డెమోన్ అమ్మగారు(Demon Mother) అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇక డెమోన్ వాళ్ళ అమ్మ తర్వాత తనూజ వాళ్ళ అక్కతో పాటు కూతురు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక చివరిగా నేడు సుమన్ శెట్టి (Suman Shetty)భార్య కూడా హౌస్ లోకి ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఈ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రాబోతున్నట్టు సమాచారం. ఇక ఫ్యామిలీ వీక్ కావడంతో ఈ వీక్ కాస్త ఎమోషనల్ గా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పాలి.

ఫ్యామిలీ వీక్..

Advertisement

ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న వారు ఇప్పటికే తమ ఫ్యామిలీని ఎంతో మిస్ అవుతూ ఎమోషనల్ అవుతున్న సంగతి తెలిసిందే ఇటీవల సంజన ఏకంగా ఫ్యామిలీ వీక్ లేకపోతే తాను ఇప్పుడే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇలా తమ కుటుంబ సభ్యులను మిస్ అవుతున్న కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ తమ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపిస్తూ సర్ప్రైజ్ ఇస్తున్నారు. మరి హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇక 11వ వారంలో భాగంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు.ఇమ్మానుయేల్,కళ్యాణ్ పడాల,భరణి, సంజన, డెమోన్ పవన్, దివ్య నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈవారం నామినేషన్స్ లో రీతు చౌదరి లేకపోవడం విశేషం.10 వారంలో భాగంగా హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన గౌరవ్, నిఖిల్ ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లలో హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Thalaivar 173: తైలవార్ 173 కోసం ధనుష్… అన్నీ రూమర్లే… రజినీ కోసం డైరెక్టర్లే లేరా?

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×