BigTV English
Advertisement

Bigg Boss 9 : ఏమి మేనేజ్మెంట్ సామీ, కంప్లీట్ సపోర్ట్ అంతా తనూజ కేనా?

Bigg Boss 9 : ఏమి మేనేజ్మెంట్ సామీ, కంప్లీట్ సపోర్ట్ అంతా తనూజ కేనా?

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో ఎన్నో ఆసక్తికర విషయాలు జరుగుతున్నాయి. అయితే ఈ సీజన్ మీద గతంలో వచ్చిన ట్రోలింగ్ కంటే ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. ముఖ్యంగా బిగ్ బాస్ యాజమాన్యం కొందరికి ఫేవర్ వ్యవహరిస్తుంది అని చాలామందికి అనిపిస్తుంది. అందరి విషయంలో ఇది కాకపోయినా కూడా తనుజాకి మాత్రం బిగ్ బాస్ యాజమాన్యం బాగా సపోర్ట్ చేస్తుంది అనే ఆలోచన చాలామంది ఉంది.


చాలామందికి క్లియర్ గా తనుజా నటిస్తుంది అని అర్థం అయిపోతుంది. కానీ ఎవరూ కూడా దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. నాగార్జున కూడా ఏదో స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా తనుజాకి విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు అని తెలిసిపోతుంది.

కంప్లీట్ సపోర్ట్ తనకే 

ఒక చిన్న పజిల్ టాస్క్ కూడా బాండ్ సపోర్ట్ తో గెలిచింది తనుజ. అది రాంగ్ అని ప్రశ్నిస్తే సంచాలకు ఇది ఫైనల్ అని పోస్ట్ సపోర్ట్ చేసి డైమండ్ చేతిలో పెట్టారు. కానీ పవన్ కి సంచలక్ రీతు చౌదరి సపోర్ట్ చేస్తే కెప్టెన్సీ క్యాన్సిల్. అసలు ఈ రోజు జరిగిన టాస్క్ కు సంచాలంక మాదిరేను పెట్టినప్పుడే వాళ్లకు ఎవరు గెలవాలని ఉందో తెలుస్తుంది అనేది కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్.


మేనేజ్మెంట్ కూడా 

ఇక స్టార్ మా యాజమాన్యం కూడా ప్రతి కంటెస్టెంట్ ని ఒకేలా చూడాలి. అయితే రమ్య మోక్ష తనుజ ను నామినేట్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్పింది. అప్పుడు తనుజ రివర్స్ లో తనను డిఫెండ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది.

అయితే తనుజ మాట్లాడిన మాటలకు ఎలివేషన్ పోస్ట్ ట్విట్టర్ వేదికగా స్టార్ మా అకౌంట్ నుంచి వచ్చింది. అందరూ కంటెస్టెంట్లు సమానంగా చూసినప్పుడు కేవలం ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ అంత ఎలివేషన్ ఇవ్వడం ఎందుకు అనేది చాలామందికి వచ్చే ఆలోచన.

Also Read: Pa Ranjith: మేము తమిళ సినిమాని పాడు చేయడం లేదు, మిగతా డైరెక్టర్లు ఏం చేస్తున్నారు?

Related News

Bigg Boss 9 Promo: పచ్చళ్ల పాపకి ఆ మాత్రం కూడా తెలీదా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Bigg Boss 9 Promo: పాపం సంజన.. వారం మొత్తం భరిస్తుందా?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి పచ్చళ్ళ పాప అవుట్.. 2 వారాలకు రెమ్యూనరేషన్..?

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Big Stories

×