BigTV English

Bigg Boss 8 Manikanta : మణికంఠ కి బంపర్ ఆఫర్..ఇక లైఫ్ టర్న్ అయ్యినట్లే..

Bigg Boss  8 Manikanta : మణికంఠ కి బంపర్ ఆఫర్..ఇక లైఫ్ టర్న్ అయ్యినట్లే..

Bigg Boss 8 Manikanta : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు విమర్శలు అందుకున్నా కూడా మరోవైపు ఆడియన్స్ ఓటింగ్ తో దూసుకుపోతుంది. టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువగానే ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎనిమిదోవ వారం కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. అయితే ఈ వారం తమకు పోటీగా ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను నామినేట్ చేశారు. మొత్తానికి ఈ వారం పృథ్వి, విష్ణు ప్రియ, నిఖిల్, రోహిణి, ప్రేరణ, మెహబూబ్ లు నామినేషన్ లో ఉన్నారు. వీరిలోంచి ఎవరు ఈ వారం బయటకు వస్తారో చూడాలి.. ఇదిలా ఉండగా హోస్ నుంచి బయటకు వచ్చిన వారంతా ఏదొక దాంట్లో ఇరుక్కుంటున్నారు బాగా పాపులారిటిని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా మణికంఠకు బంపర్ ఆఫర్ వచ్చిందాని టాక్ వినిపిస్తుంది అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


ఇక కేవలం 7 వారాలు మాత్రమే. కానీ 16 వారాలకు రావాల్సిన క్రేజ్ ని, ఫాలోయింగ్ ని సంపాదించుకొని వెళ్ళాడు నాగ మణికంఠ. ఈయన మొదటి నుంచి కాస్త ఎమోషనల్ అవుతూ కొంచం చిరాకు తెపిస్తున్న బాగానే తన ఆటతో ఏడు వారాలు బాగానే ఉన్నాడు. గత వారం ఎలిమినేట్ అయినా అతను ఏడు వారాలు ఉన్నందుకు రెమ్యూనరేషన్ బాగానే సంపాదించాడని తెలుస్తుంది . ఇతను రూ. 8.40 లక్షలు అందుకున్నాడు. ఇక తాజాగా మణికంఠ గురించి మరో వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.. ఆయన హోస్ నుంచి బయటకు రాగానే బంపర్ ఆఫర్ అందుకున్నాడనే వార్త వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూస్ కోసం ఎంతలా ఎదురు చూసారో, ఈ సీజన్ లో నాగ మణికంఠ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ లాగా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను అనే ధోరణిలో మణికంఠ ప్రవర్తించడం లేదు. తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఈ సందర్బంగా కొన్ని ఆఫర్స్ తనకు బంఫర్ ఆఫర్ వచ్చినట్లు చెప్పాడు. త్వరలోనే స్టార్ మా ఛానల్ లో మొదలయ్యే ఒక సీరియల్ లో హీరో గా నటించే అవకాశం దక్కిందట. ఇంతకు ముందు కూడా ఆయన సీరియల్స్ లో నటించాడు కానీ, అవి ఆయనకీ పెద్దగా గుర్తింపుని తీసుకొని రాలేదు. కానీ ఈసారి ఏకంగా హీరో గా నటించే అవకాశం రావడంతో అతని సంతోషానికి అవధులు లేవు.. సినిమాల్లో, ఎంటర్టైన్మెంట్ షోస్ లలో కూడా మణికంఠ కి మంచి ఆఫర్లు వస్తున్నాయట.. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఏ సీరియల్ లో నటిస్తున్నాడు అన్నది మరి కొద్దీ రోజుల్లో తెలియనుంది..


Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×