BigTV English

Bigg Boss Telugu 9: ముగిసిన నామినేషన్ ప్రక్రియ.. ఈ వారం హౌజ్ ని విడేది వీళ్లే, ఎవరేవంటే!

Bigg Boss Telugu 9: ముగిసిన నామినేషన్ ప్రక్రియ.. ఈ వారం హౌజ్ ని విడేది వీళ్లే, ఎవరేవంటే!
Advertisement

Bigg Boss 9 Sixth Week Nomination List: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కింది. వచ్చిరాగానే ఫైర్ స్ట్రోమ్స్ పాత కంటెస్టెంట్స్ ని తప్పొప్పలు ఎంచుతూ తమ విశ్వరూపం చూపించేస్తున్నారు. వంట దగ్గర ఫుడ్ మానిటరైన దివ్యకి తరచూ చురకలు అట్టిస్తోంది. రెండు కప్పుల పప్పును రెండు పూటలు వండాలని చెప్పడంతో మాధురి అయితే బకెట్ నీళ్లు పోయాలి అంటూ వ్యంగ్యాస్త్రం వదిలింది. ఈ విషయంలో ఇద్దరికి పెద్ద ఆర్గ్యూ జరిగింది. దీంతో ఏకంగా ఫుడ్ మానిటర్ నే మార్చేయమంది మాధురి. ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదు.. ఆమె మార్చేయండి అంటూ హౌజ్ మేట్స్ కి చెప్పింది.


రెండో నామినేషన్ ఇలా

నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. నిన్నటి రోజు రోజు డిమోన్ పవన్, సుమన్ లు నామినేషన్ లో నిలిచారు. నామినేషన్ ప్రక్రియను వైల్డ్ కార్డ్ చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. గొట్టం నుంచి వచ్చిన బాల్ వైల్డ్ కార్డులు పోటి పడి ఆ బాల్ ని క్యాచ్ పట్టాలి. బజర్ మోగే వరకు ఎవరితో చేతిలో బాల్ ఉంటే వాళ్లు విన్. ఇక ఆ బాల్ ని గెలిచిన వాళ్లు ఓల్డ్ కంటెస్టెంట్స్ లో ఎవరికి ఇవ్వాలో వాళ్లు ఇచ్చి నామినేట్ చేసే పవన్ ఇవ్వాలి. ఈ రోజు ఫస్ట్ బాల్ ని దువ్వాడ మాధురి అందుకుని రీతూకి ఇచ్చింది. రీతూ భరణి, దివ్యలను నామినేట్ చేయగా.. మాధురి భరణిని సేవ్ చేసి దివ్యని నామినేట్ చేసింది. నెక్ట్స్ బాల్ వైల్డ్ కార్డ్ లో గౌరవ్ చేతికి చిక్కింది. దీంతో అతడు సంజనకు నామినేషన్ చేసే అర్హత ఇచ్చాడు. దీంతో సంజన రాము రాథోడ్, భరణిని నామినేట్ చేసింది. దీంతో వీరిద్దరిలో గౌరవ్ రాముని సేవ్ చేసి భరణిని నామినేట్ చేశాడు.

ఆ తర్వాత బాల్ కోసం అయోషా వైల్డ్ కార్డ్స్ మ్యాచ్ ఫిక్సి చేసుకుంది. నెక్ట్స్ బాల్ నాకు కావాలంటూ వైల్డ్ కార్డ్స్ ని రిక్వెస్ట్ చేసుకుంది. వారు ఫైట్ సాధించుకో అంటూ అయోషాకి చెబుతుండగానే బాల్ అలర్ట్ వచ్చేసింది. ఈసారి బాల్ కోసం వైల్డ్ కార్డ్ మధ్య హోరాహరి పోరు జరిగింది. ఈ పోరులో ఫైనల్ గా ఎండ్ బజర్ మోగేసరికి బాల్ మళ్లీ గౌరవ్ చేతికి వెళ్లింది. అయితే ఈ బాల్ ని గౌరవ్ అయేషాకి ఇచ్చాడు. దీంతో ఆమె బాల్ ని సుమన్ శెట్టి కి ఇచ్చింది. దీంతో సుమన్ శెట్టి తనూజ, సంజనలను నామినేట చేశాడు. దీంతో అయేషా వచ్చి సంజనను సేవ్ చేసి తనూజని నామినేట్ చేసింది. ఇందుకు అయోషా తనూజపై చేసిన కామెంట్స్ హౌజ్లో హీట్ పెంచాయి.


బిగ్ బాస్ బాండింగ్స్ కోసం కాదు..

ఇక్కడకు బాండింగ్స్ పెంచుకోవడానికి రాలేదు.. ఆడటానికి వచ్చారు.. ఆట మీద ఫోకస్ పెట్టు అంటూ అయేషా తనూజ సూచించింది. బిగ్ బాస్ అంటే ఒకరితో నాన్న, బాయ్ ఫ్రెండ్ బాండింగ్ ఉంటే ఫైనల్ వరకు రావోచ్చు అన్నట్టు అయిపోయింది. ఈ బిగ్ బాస్ ప్లాట్ ఫాం ఉంది అందుకు కాదు.. మీకు మీరుగా ఆడి గట్స్ గెలవడం..ఈ బిగ్ బాస్ షో ఉందే అందుకు అంటూ ఫుల్ ఫైర్ అయ్యింది. తనూజ వల్ల హౌజ్ లో అంత మానిప్లేట్ అవుతున్నారని, ఆమె వల్ల వేరు అమ్మాయిలకు కూడా అన్యాయం జరుగుతుందని తన అభిప్రాయం అంది. అంతేకాదు భరణి కూడా ఇన్ప్లూయేన్స్ అవుతూ తన ఆట మరిచిపోతున్నాడంటూ అయేషా, తనూజకి నొక్కి చెప్పింది.

నామినేషన్ ఉంది వీళ్లే..

ఫైనల్ గా హౌజ్ కెప్టెన్ అయిన సోల్జర్ పవన్ కళ్యాణ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. నామినేట్ అయిన సభ్యులు, ఫైర్ స్ట్రోమ్స్ కాకుండ మిగతా వారిలో ఒకరిని ఎంచుకుని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో పవన్ రాముని నామినేట్ చేశాడు. బెలూన్ టాస్క్ లో సంచాలక్ గా నువ్వు ఫెయిల్ అయ్యి.. ఇప్పుడు ఫౌల్ గేమ్ ఆడారని అనడం కరెక్ట్ కాదు. నీ తప్పు నువ్వు ఒప్పుకోకపోగా.. అందరిని నిందిస్తున్నారు. సంచాలక్ మీరు ఫెయిల్ అయ్యారు. అప్పుడు సరైన డిసిజన్ తీసుకోకుండ ఇప్పుడు దీనిపై ఆర్గ్యూ చేయడం సరైనది కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏముండదు అంటూ పవన్ రాముని నామినేట్ చేశాడు. రాముతో కలిసి మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. దీంతో ఈ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లే వారిలో సుమన్, డిమోన్ పవన్,దివ్య, భరణి, తనూజ, రాములు ఉన్నారు.

Related News

Bigg Boss 9: దివ్య వర్సెస్ మాధురి.. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా, రీతూకి దివ్య మాస్ వార్నింగ్

Duvvada Madhuri : మాధురి ఇది మీ ఇల్లు కాదు, రెచ్చిపోయిన దువ్వాడ మాధురి 

Bigg Boss Ritu Chaudhary : రీతూ చౌదరికి సీజన్ అంతా అడుక్కోవడమే పని అయిపోయింది

Ramya Moksha: ఆర్మీ ఆఫీసర్‌పై నోరు జారిన పచ్చళ్ల పాప.. నోటి దూ* ఇంకా తగ్గలేదుగా, ఇక పెళ్లయినట్లే!

Duvvada srinivas: బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఆ పని చేస్తారా దువ్వాడ..మీలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Bigg Boss Thanuja : నాన్న కాదు… ఇక నుంచి సార్… బయటపడ్డ తనూజ అసలు రంగు..

Bigg Boss 9 Emmanuel : ఇమ్మానుయేల్ కి ఎందుకు అంత భయం? దొంగ చాటు మాటలు

Big Stories

×