E-Paper
Advertisement

Bigg Boss 9: పది వారాల తర్వాత నామినేషన్ లోకి.. పండగ చేసుకుంటున్న ఇమ్మాన్యుయేల్ ఫ్యాన్స్

Bigg Boss 9: పది వారాల తర్వాత నామినేషన్ లోకి.. పండగ చేసుకుంటున్న ఇమ్మాన్యుయేల్ ఫ్యాన్స్
Advertisement

Bigg Boss 9: జబర్దస్త్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు ఇమ్మానియేల్. ఇమ్మానియేల్ తో పాటు ఆ షో ద్వారా చాలామంది కమెడియన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో మంచి పొజిషన్ లో ఉన్నారు గెటప్ శీను. బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇమ్మానియేల్.

హౌస్ లో ఉన్న అందరిలో కూడా ఇమ్మానుయేల్ చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్. అందర్నీ విపరీతంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు. కొన్ని సందర్భాలలో ఆయన నడుచుకునే విధానం కూడా గేమ్ లో ఆసక్తి కలిగిస్తుంది. అయితే గేమ్ ఆడే విషయంలో అక్కడక్కడ ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతుంటాడు అని ఇమ్మానుయేల్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి.

Advertisement

ఇమ్మానుయేల్ నామినేషన్స్ లోకి రావడం అనేది సహజంగా జరగదు. అందరితో కలిసి ఉంటాడు కాబట్టి పెద్దగా ఎవరు నామినేట్ చేయరు. ఈ వారం భరణి ఇమ్మానుయేల్ లో నామినేట్ చేశాడు. పది వారాల తర్వాత నామినేషన్స్ లోకి వచ్చాడు ఇమ్మానుయేల్.

ఫ్యాన్స్ ప్రతాపం చూపిస్తారా?

ఇమ్మాన్యుయేల్ కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కానీ, ఇప్పటి వరకు ఆయన ఫ్యానీజం చూపించుకునే అవకాశమే రాలేదు. ఇప్పటి వరకు ఈ టాస్క్ ల వీరుడు నామినేషన్ లోకే రాలేదు. పది వారాలుగా నామినేషన్ లోకి రాకపోవడం బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి సారి.

Advertisement

దీంతో ఇమ్మాన్యుయేల్ బలంగా ఏంటి? ఎంత ఉందో ఇప్పటికీ బయటపడలేదు. ఇక ఫస్ట్ టైం ఇమ్మాన్యుయేల్ నామినేషన్ లోకి వచ్చాడు. ఇక తమ అభిమానం చూపించేందుకు ఫాలోవర్స్ అంత రెడీ గా ఉన్నారు.

దీంతో ఇమ్మాన్యుయేల్ నామినేషన్ లోకి ఎప్పుడు వస్తాడా? తమ అభిమానంతో అతడిని సేవ్ చేద్దామా? ఆసక్తి ఎదురుచూస్తున్న వారంత ఇమ్మూ నామినేషన్ రావడంతో పండగ చేసుకుంటున్నారు. మరి ఓటింగ్ పోల్ ఇమ్మూ ఈ వారం ఎలా దూసుకుపోతాడో చూడాలి.

మీరే కాపాడాలి

నామినేషన్స్ తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్.. ప్రజలారా మీరే చూసుకోండి. పది వారాలతో తర్వాత నామినేషన్ లోకి వచ్చా.. ఫ్యాన్స్ మీదే భారం. అని అన్నాడు. ఇకపోతే నామినేషన్స్ లో ఉన్న ఇమ్మానుయేల్ ఎంత శాతం ఓటింగ్ ప్రేక్షకుల నుంచి పొందుకుంటాడు అనే క్యూరియాసిటీ చాలామంది కూడా ఉంది. ఈజీగా సేవ్ అవుతాడు అనేది ఊహించదగ్గ విషయమే. ఏం జరుగుతుందని చూడాలి.

Also Read: Bigg Boss 9: నామినేషన్ లో మొత్తం ఆరుగురు.. డేంజర్ జోన్ లో ఉంది వీరే

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×