E-Paper
Advertisement

Bigg Boss 9: నామినేషన్ లో మొత్తం ఆరుగురు.. డేంజర్ జోన్ లో ఉంది వీరే

Bigg Boss 9: నామినేషన్ లో మొత్తం ఆరుగురు.. డేంజర్ జోన్ లో ఉంది వీరే
Advertisement

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్.. రీతూ, భరణిలను నామినేట్ చేశాడు. రీతూ గేమ్ అసలు స్ట్రాంగ్ లేదని, సంచాలక్ కూడా డిజాస్టర్ అయ్యావు. గేమ్ పై ఫోకస్ లేదని ఇమ్మూ నామినేట్ చేశాడు. భరణి.. గేమ్ లో స్ట్రాంగ్ లేడని, లో అవుతున్నాడని కారణం చెప్పాడు.

డిమోన్.. కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. అప్పుడెప్పుడో మొదట్లో తనకు కళ్యాణ్ సపోర్టు అసలు ఎక్కడ లేదని, అప్పుడెప్పుడు వెన్నుపోటు పొడిచానంటూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యావు.. కానీ, నన్ను ఏదైతే రీజన్ తో ప్రతిసారి అంటున్నావో.. నీ గేమ్ కూడా అలాగే ఉందంటాడు. ఆ తర్వాత రీతూ.. రెబల్ టాస్క్ మాట ఇచ్చి తప్పిందని నామినేట్ చేశాడు.

Advertisement

భరణి.. ఇమ్మాన్యుయేల్, రీతూని నామినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్ తన ఆటని తక్కువ చేసి మాట్లాడాడని, హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఆడలేకపోతున్నా అంటున్నావ్.. నొప్పిలో కూడా నా బెస్ట్ ఇస్తున్నా.. అదే నొప్పినీకు ఉంటే ఆడగలవా అని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రీతూ గేమ్ ఆడటం లేదని నామినేట్ చేశాడు.

కళ్యాణ్.. డిమోన్ పవన్ ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రీతూ.. సంజనని, దివ్యని నామినేట్ చేసింది. బీబీ రాజ్యంలో క్వీన్ లో తనని తొక్కలాని, లో చేసిందని దివ్యని చేసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. మొత్తం ఏడుగురు ఉంటే కెప్టెన్ పవర్ తో తనూజ.. రీతూని సేవ్ చేసింది. దీంతో ఫైనల్ గా భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, సంజన, దివ్య, డిమోన్ లు నామినేషన్ లో నిలిచారు.

రీతూని సేవ్ చేసిన తనూజ

Advertisement

అందరి కంటే ఎక్కువ నామినేషన్స్ రీతూకి పడ్డాయి. ప్రతి ఒక్కరు రీతూని నామినేట్ చేశారు. కానీ, బిగ్ బాస్ కెప్టెన్ తనూజకి స్పెషల్ పవర్ ఇచ్చి.. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమనడంతో.. తనూజ రీతూ పేరు చెప్పింది. దీంతో డేంజర్ జోన్ నుంచి రీతూ బయటపడింది.

Also Read : Bigg Boss 9: రీతూని నామినేట్ చేసి ఏడ్చిన పవన్.. ఈ టామ్ అండ్ జెర్రీ గొడవలేంట్రా బాబూ

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×