BigTV English

Bigg Boss 9 Promo : నామినేషన్స్ యాక్షన్… రెండో వారంలోనే ఇంతలా కొట్టుకుంటున్నారేంటి ?

Bigg Boss 9 Promo : నామినేషన్స్ యాక్షన్… రెండో వారంలోనే ఇంతలా కొట్టుకుంటున్నారేంటి ?

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా రెండవ వారంలోకి అడుగు పెట్టింది. 9వ సీజన్ కి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. మొత్తానికి రెండవ వారంలో కూడా నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. హౌస్ లో ఉండటానికి ఎవరికైతే అర్హత లేదు అని మీరు అనుకుంటున్నారు వాళ్ళ ముఖానికి ఎరుపు రంగు పూయండి అంటూ బిగ్ బాస్ తెలిపారు.


ముందుగా తనుజ వచ్చి హరీష్ ముఖానికి ఎరుపు రంగు పూసి తన కారణాలు తెలిపింది. అలానే ఫ్లోరాకి కూడా ఎరుపు రంగు పూచింది. హరీష్ గారు నా వైపు చేయి చూపించి అది చేయండి ఇది చేయండి అంటూ చాలా మాట్లాడేశారు. నేను దానికి చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను అంటూ తనూజ చెప్పింది. ఎవరు నామినేషన్ తీసుకొని నువ్వు అలా ఇలా అనడం కరెక్ట్ కాదు అంటూ తనుజ హరీష్ పై విరుచుకుపడింది. వెంటనే హరీష్ నువ్వు అనలేదు మీరు అన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. ఇమిడియెట్ గా తనుజ కూడా మీరు అనలేదు నువ్వు అంటూ మాట్లాడారు అని గుర్తు చేసింది.

నీకేంటి సంబంధం?

తనుజ ఫ్లోరాతో మాట్లాడుతూ ఒక షాంపూ బాటిల్ లో కండీషనర్ మిక్స్ చేసి పెట్టేయడం అనే ఈ శాడిజం మీకు ఎక్కడ నుంచి వచ్చింది అంటూ క్వశ్చన్ చేసింది. ఫ్రీ బర్డ్ ఇష్యూ మీది కాదు, షాంపూ కండిషనర్ ఇష్యూ కూడా మీది కాదు అంటూ ఫ్లోరా కరెక్ట్ పాయింట్ పై మాట్లాడింది.


రీతు – మర్యాద మనీష్ ఫైట్

మర్యాద మనీష్ రీతు వర్మ కి ఎరుపు రంగు పూచాడు. అలానే మర్యాద మనీష్ భరణి గుడ్డు ఇష్యూ గురించి లేవనెత్తాడు. మనీష్ కు రీతు వర్మ కి మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. నా గొంతు నా నా ఇష్టం నాకు నచ్చినట్టు అరుస్తాను అంటూ రీతు వర్మ రెచ్చిపోయింది.

Related News

Bigg Boss 9 Promo : ట్విస్ట్ మీద ట్విస్ట్, వరస్ట్ కామనర్స్.. హౌస్‌లో నుండి వెళ్లిపోయే వరకు ఏమి తినను

Bigg Boss 9: ఏడూర్లు వెళ్లి అడుక్కుతింటా కానీ ఆ కొంపలోకి వెళ్ళను.. ఇప్పుడేమో బిగ్ బాస్ లోకి వెళ్తానంటూ!

Bigg Boss 9: నాగ్ తో ఆ పనికి సిద్ధమైన శ్రష్టి.. చెప్పినట్టుగానే వచ్చిందిగా?

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న బిగ్ బాస్ నామోనేషన్స్..రెచ్చిపోయిన తనూజ.. గుడ్డు గొలెంట్రా బాబు..

Bigg Boss 9 : ఇట్స్ అఫీషియల్, జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎలిమినేటెడ్, ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

Bigg Boss 9: సందడి చేసిన మిరాయ్ టీం.. ఇమ్మానుయేల్ దెబ్బకు తేజ ఏం చేశారంటే?

Bigg Boss 9: కామనర్స్ కి ఇచ్చి పడేసిన నాగ్.. ఇంత పార్శియాలిటీనా?

Big Stories

×