Sree Mukhi (Source: Instagram)
ముఖ్యంగా సెలబ్రిటీలు అభిమానులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకొక అవుట్ ఫిట్ తో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు.
Sree Mukhi (Source: Instagram)
దీనికి తోడు తమ అందంతో పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా అటు ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటున్నారని చెప్పవచ్చు.
Sree Mukhi (Source: Instagram)
ఇదిలా ఉండగా.. ప్రముఖ యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపునుసొంతం చేసుకున్న శ్రీముఖి కూడా.. ఇలా అందాలతోనే కాదు కాటుక కళ్ళతో కూడా మాయ చేస్తోంది.
Sree Mukhi (Source: Instagram)
తాజాగా మత్తెక్కించే కాటుక కళ్ళతో చూపరులను సైతం ఆకట్టుకునేలా గిలిగింతలు పెడుతోంది ఈ ముద్దుగుమ్మ.
Sree Mukhi (Source: Instagram)
పైగా తన అందాన్ని రెట్టింపు చేస్తూ.. రెడ్ కలర్ చుడీదార్ ధరించింది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Sree Mukhi (Source: Instagram)
ఒక వైపు సినిమాలు మరొకవైపు షోలు అంటూ మరింత బిజీగా గడిపేస్తున్న శ్రీముఖి ఇప్పుడు అభిమానులను కూడా సోషల్ మీడియా ద్వారా అలరిస్తోంది.