BigTV English

Bigg Boss : భార్యను చూసి ఆపుకోలేక అర్ధరాత్రి  ఆపని కానిచ్చిన కంటెస్టెంట్.. వీడియో వైరల్…

Bigg Boss : భార్యను చూసి ఆపుకోలేక అర్ధరాత్రి  ఆపని కానిచ్చిన కంటెస్టెంట్.. వీడియో వైరల్…

Bigg Boss : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగులో ఎనిమిది సీజన్లు మాత్రమే పూర్తి చేసుకుంది. కానీ హిందీలో మాత్రం ఈ షో 18 వ సీజన్ జరుగుతుంది. బిగ్ బాస్ 18వ సీజన్ ఎంతో వివాదాస్పదమైంది. ఈ సీజన్ చివరికి వచ్చేసింది. అయితే తాజాగా ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా.. ఇందులో వివియన్ డిసేనా అనే కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.. అందుకు కారణం కుడా ఉంది.. బిగ్ బాస్ లో అందరు చూస్తుండగానే రొమాన్స్ లో మునిగి తేలిపోయారు. అది కాస్త సోషల్ మీడియను షేక్ చేస్తుంది. ఆ జంట ఎవరో ఒకసారి తెలుసుకుందాం..


బాలీవుడ్ లో సీజన్ 18 ప్రసారం అవుతుంది.. ఈ సీజన్ ముగింపు స్టేజ్ కు వచ్చేసింది. ప్రతి సీజన్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా చాలా రోజుల తర్వాత తనను కలవడానికి వచ్చిన భార్యతో అర్ధరాత్రి బెడ్ పై రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.అత్యంత వివాదాస్పదమైన షో బిగ్ బాస్ 18 ఇప్పుడు ఫినాలే దిశగా వెళ్తుండటంతో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం హౌస్ లో చాలా ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి.. అది అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డు అయ్యింది. అదే వైఫ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు.

ఫ్యామిలీ వీక్ లో భాగంగా వివియన్ డిసేనా భార్య నూరాన్ అలీ, కూతురు కూడా వచ్చారు. వాళ్లను చాలా రోజుల తర్వాత చూసిన వివియన్ ఎమోషనల్ అయ్యాడు.. అతన్ని చూసి అక్కడ వాళ్ళు కుడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక చాలా రోజుల తర్వాత భార్యను చూసి కోరికలను ఆపుకోలేక పోయాడు. ఇక కాసేపు తాను ఎక్కడున్నాడు అనే విషయాన్ని మర్చిపోయారు ఆ జంట. భార్యను చూసి అతడు ఆపుకోలేకపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే తెలుస్తోంది. మిడ్ నైట్ వీళ్లిద్దరూ బెడ్ పై పడుకొని ఘాటు రొమాన్స్ లో మునిగిపోయి కోరికలను కెమెరాల ముందే తీర్చుకున్నారు.


ఈ ఫ్యామిలీ వీక్ అంటే కేవలం ఫ్యామిలీ మెంబెర్స్ కలిసి వెళ్ళాలి. కానీ ఇలా చెయ్యడం ఏంటని షాక్ అవుతున్నారు. ఇక వీడియోను చూసిన వారంతా రియాలిటీ షోనా లేక బూతు షోనా అని కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి మరోసారి ఈ సీజన్ బిగ్ బాస్ పై ట్రోలింగ్ మొదలైంది. ఇక ఆ మధ్య ఇలాంటిదే ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటిమేట్ అయిన సీన్ అది. అయితే అది ఫేక్ వీడియో అని తర్వాత తేలింది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అప్పట్లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ తాజాగా బిగ్ బాస్ 18 హౌజ్ లో నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో మాత్రమే నిజమైనదే.. మరి ఈ కంపు పై బిగ్ బాస్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×