BigTV English

Bigg Boss Sonia : బిగ్ బాస్ సోనియా పై నెటిజన్స్ ఫైర్.. కా ***తో రగిలిపోతున్నావా?

Bigg Boss Sonia : బిగ్ బాస్ సోనియా పై నెటిజన్స్ ఫైర్.. కా ***తో రగిలిపోతున్నావా?

Bigg Boss Sonia : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ సీజన్ లో మొదటి రెండు వారాలు ఏదో మొక్కుపొడిగా కానిచ్చేసారు.. చప్పగా సాగిపోయింది. బేబక్కా, శేఖర్ భాషా ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా ఇంట్లో 12 మంది ఇంటి సభ్యులు హౌస్ లో కొనసాగుతున్నారు. మూడో వారం నామినేషన్స్ హీటేక్కిస్తున్నాయి. ఈ వారం ఎవరు ఇంటికి వెళ్తారో రేపు తెలియనుంది. ఇక తాజాగా ఈ హౌస్ లో ఉంటున్న సోనియా పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. అబ్బాయిలతో ఆమె ప్రవర్తన దారుణంగా ఉందని, హౌస్ లో ఆమె తీరుపై కామెంట్స్ చేస్తున్నారు..


హౌస్ లో ఎప్పుడూ ఏదోక టాపిక్ పై అరుస్తూ వస్తుంది. ఆడపులి అనే ట్యాగ్ తో రచ్చ చేస్తుంది. హౌస్ లో ఒకరిని అనే ముందు నువ్వు ఆలోచించు అని చురకలు వేస్తున్నారు. గతంలో తన ప్రవర్తనతో అందరితో ఛీ కొట్టించుకుంటోంది. మీకు గుర్తుందిగా.. నిఖిల్‌తో స్నేహం ఎలా బలపడింది? అని విష్ణు ప్రియ అడిగినందుకు ఆమెను రాచిరంపాన పెట్టింది. నీకు కుటుంబం లేదేమో కానీ నాకు ఉంది, వాళ్లు ఇలాంటి ప్రశ్నలు వింటే ఏమనుకుంటారు? ఎంత బాధపడతారు? అని నానా రచ్చ చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా ముగ్గురితో పులిహోర కలుపుతుంది. దీన్ని ఏమంటారో చెప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Netizens fire on Bigg boss 8 sonia behavior
Netizens fire on Bigg boss 8 sonia behavior

ప్రస్తుతం హౌస్ లో ఉన్న నిఖిల్, పృథ్వి, అభయ్ లతో స్నేహం పేరుతో ఏం చేస్తుందో ఆమె అర్థం కావడం లేదు.. మొత్తానికి అర్థం పూర్తిగా మార్చేసింది. వాళ్లతో కూర్చున్నప్పుడు తన చేతులు ఆమె ఆధీనంలోనే ఉండట్లేదు. గడ్డం నిమరడమో, కాళ్ల పై చేయి వేయడమో, చేతులో చేయేసి పట్టుకోవడమో.. ఇదే తంతు.. బిగ్‌బాస్‌ లైవ్‌ చూసేవారికైతే ఈమె ప్రవర్తన చూసి తల బొప్పి కడుతోంది. మొన్న నిఖిల్ ను అసభ్యంగా తాకింది. దానికి అతను అభ్యంతరం తెలపలేదు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో సోనియాను నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు..


హౌస్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలకు చెక్‌ పెట్టకపోతే బిగ్‌బాస్‌ షో ఫ్యామిలీతో కలిసి చూడటం కష్టమే’, ‘తనను ఎలిమినేట్‌ చేయండ్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది. ఇక సోనియా లవ్ స్టోరీని కూడా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అతను రెండో పెళ్లి వ్యక్తి అని చెప్పింది. ఏది ఏమైనా ఈమె తీరు హౌస్ లో అసభ్యంగా ఉందని కొందరు బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేశారు.. అభయ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏమౌతుందో తెలియాల్సి ఉంది.. ఇక ఈ వారం హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉందనే విషయం గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. మరి ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి..

Related News

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?

Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!

Bigg Boss 9 Telugu : మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. ఆడియన్స్ కు బిగ్ బాస్ పిచ్చెక్కిస్తున్నాడే..

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Big Stories

×