E-Paper
Advertisement

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కనిపించలేదు.. షాక్ లో ఆడియన్స్..

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కనిపించలేదు.. షాక్ లో ఆడియన్స్..
Advertisement

Bigg Boss Telugu 8 : తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏకైక షో బిగ్ బాస్.. తెలుగులో ఎనిమిదో సీజన్ ప్రసారం అవుతుంది. ఆరో వారం నామినేషన్స్ రచ్చల మధ్య జరిగింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారంతా నామీనేషన్లో పాల్గొని పాత వాళ్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆదివారంకు ముందు వేరు ఇప్పుడు వేరు అని తేడా తెలుస్తుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత లెక్కలు మారాయి. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, టాస్కులు కూడా ఇప్పుడు ఊహించిన స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హోటల్ టాస్క్ కొనసాగుతుంది. ఈ టాస్కు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండడాన్ని నిన్నటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది…

అసలు మ్యాటర్ ఏంటంటే.. బిగ్ బాస్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నిఖిల్ కనిపించలేదు. ఇది పెద్ద చర్చలకు దారి తీసింది.. హౌస్ లో లైవ్ స్ట్రీమింగ్ లో జరుగుతున్న టాస్కులో నిఖిల్ కనిపించలేదు. ఇది అందరి చూపును తిప్పుకొనివ్వకుండా చేసిందనే చెప్పాలి. సుమారుగా రెండు మూడు గంటల పాటు సాగిన ఈ లైవ్ లో నిఖిల్ ఎక్కడా కనిపించలేదు. దీన్ని గమనించిన ఆడియన్స్, నిఖిల్ ఏమయ్యాడు..?, ఏదైనా ముఖ్యమైన పని ఉండడం వల్ల బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకొని బయటకి వెళ్లాడా?, లేదా ఆడియన్స్ కళ్ళుకప్పి రహస్యంగా నిఖిల్ ని బయటకి పంపారా అని సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు. గత సీజన్ లో శివాజీని ఎస్కెప్ చేసినట్లు ఇక్కడ కూడా నిఖిల్ ను చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లలో నిఖిల్ పేరు ముందుగా వినిపిస్తుంది. మాములుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో నిఖిల్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపే అవకాశం కూడా ఉండొచ్చని అంటున్నారు. సీక్రెట్ రూమ్ ని ఈ సీజన్ సిద్ధం చేసిపెట్టి చాలా రోజుల నుంచి నడుస్తున్న టాక్.. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని అందులోకి పంపినప్పుడు మాత్రమే సీక్రెట్ రూమ్ సక్సెస్ అవుతుంది. ఇక నిఖిల్ ను కూడా పంపారా? ఇంకేదైనా సమస్య ఉందా అనేది మాత్రం ఇవాళ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ వారం ఎక్కువగా విష్ణు ప్రియా అవుట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఈ వారం ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×