E-Paper
Advertisement

Star Hero : గర్ల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ లో అడ్డంగా బుక్కయిన స్టార్ హీరో.. కానీ చివరిలో ట్విస్ట్..

Star Hero : గర్ల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ లో అడ్డంగా బుక్కయిన స్టార్ హీరో.. కానీ చివరిలో ట్విస్ట్..
Advertisement

Star Hero : ఇండస్ట్రీలో స్టార్స్ హీరోలకు, హీరోయిన్లకు లవ్ ఎఫైర్స్ ఉండటం కామన్.. అయితే కొందరు పబ్లిక్ గా చెప్పుకుంటారు. కానీ మరి కొందరు మాత్రం సీక్రెట్ గా యవ్వారం నడిపిస్తారు. అయితే కొన్ని సార్లు ఏదైన ప్రత్యేక సందర్బంలో తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఓ హీరో తన ప్రియురాలు ఇంటికి వెళ్లాడట. ఆమెతో మంచి పనిలో ఉన్నప్పుడు ఆమె తండ్రి రావడంతో అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తుంది. ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ బెడ్ లో దొరికిపోయిన స్టార్ హీరో ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆ హీరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆయన సినిమాల పరంగా ఇప్పటికి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతంలో ఆయన చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడు. కానీ ఇప్పటికి పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది. పెళ్ళి చేసుకోకుండా హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేశాడు స్టార్ హీరో.. ఇక తాజాగా తన తీపి జ్ఞాపకాలను ఆయన వెల్లడించాడు. ఓ షోలో పాల్గొన్న ఆ హీరో తన లైఫ్ లో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల గురించి బయట పెట్టాడు.. తన మాజీ ప్రేయసి ఇంటికి వెళ్ళినప్పుడు సడెన్ గా తన తండ్రి వచ్చి ఊహించని షాక్ ఇచ్చాడని ఆయన అన్నారు. అప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పి.. అందరిని ఆశ్చర్యపరిచారు..

Advertisement

తన ప్రియురాలి గదిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఆమెతల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చారాట.. సడెన్ గా వారు ఇంట్లోకి రావడంతో ఏం చెయ్యాలో తెలియక ఆ గదిలో ఉండే బీరువాలో దాక్కున్నాడట.. కానీ లోపల ఉన్న దుమ్ము కారణంగా అతను తట్టుకోలేక గట్టిగా తుమ్మాడు ఆ తుమ్ముతో బాలీవుడ్ హీరో అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఎవరైనా కూతురు గదిలో ఒక అబ్బాయి దొరికితే ఎవరైనా సీరియస్ అవ్వడమో చేస్తారు. కానీ ఆయన ఆ హీరోకు పెద్ద ఫ్యాన్ కావడంతో సేఫ్ గా బయట పడ్డాడు. ఆ తర్వాత ఆ తర్వాత ఆమె తండ్రి ఎక్కువగా టచ్ లోకి వచ్చాడని కొన్ని సందర్భాల్లో చెప్పాడు.. ఆ హీరో ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.. కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×