E-Paper
Advertisement

Demon Pawan : రీతూకు సడెన్గా సర్ప్రైజ్ ఇచ్చిన డిమాన్..కన్నీళ్లు పెట్టుకున్న రీతూ..

Demon Pawan : రీతూకు సడెన్గా సర్ప్రైజ్ ఇచ్చిన డిమాన్..కన్నీళ్లు పెట్టుకున్న రీతూ..
Advertisement

Demon Pawan : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారడంతో పాటుగా.. కాంట్రవర్సీ జంట కూడా మారారు. అందులో ఈమధ్య ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతున్న డిమాన్ పవన్, రీతూ చౌదరి జంట ఒకరు.. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడిన విషయం తెలిసిందే.. బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుండటంతో, వీరిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారా? అన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈమధ్య వీళ్లిద్దరూ కలిసి బీబీ జోడీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పర్సనల్గా కలవడంపై పలు చర్చలు మొదలవుతున్నాయి. తాజాగా డిమాండ్ రీతు చౌదరి ఇంటికి వెళ్లిన ఆ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో ను చూసినా నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రీతుకు సర్ప్రైజ్ ఇచ్చిన డిమాన్..

బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్పవన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన ఆ క్రేజ్తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. తన ఆటతీరుతో మాటతీరుతో తెలుగు ఆడియోస్ని బాగా ఆకట్టుకున్నాడు. కొందరైతే ఇతను ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ వచ్చారు. కానీ అతను రానించలేకపోయాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ నటి అయిన రీతుతో క్లోజ్ గా కనిపిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా పవన్ రీతు ఇంటికి వెళ్లారు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో రీతు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ వీడియోలో రీతు మదర్ కూడా కనిపిస్తుంటారు. అయితే వీరందరూ కూడా సరదాగా ఉంటారు. డీమోన్ రావడంతో రీతు ఎమోషనల్ అయిపోతుంది. ఇంతవరకు తను బాధ పడుతూనే ఉంది ఇప్పటినుంచి ఆ బాధను దూరం చేయడానికి నేను వచ్చాను అని అతను అంటాడు. ఆ మాటలకి ఎమోషనల్ అయినా రీతు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంతే కాదు రీతూ వాళ్ళింట్లో చికెన్ కర్రీ చేసి అందరికీ వడ్డిస్తాడు పవన్.. మొత్తానికి ఆ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది..

Advertisement

Also Read : యుద్ధంలో చిక్కుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కాపాడమని మోదీకి రిక్వెస్ట్..

రిలేషన్‌పై క్లారిటీ..

గత ఏడాది జరిగిన రియాలిటీ షో బిగ్ బాస్ డీమాన్ పవన్కామన్ మెన్ గా పాల్గొన్నారు.. ఇందులో పాల్గొన్న రీతుతో ప్రేమాయణం మొదలైనట్లు అక్కడ క్రియేట్ చేశారు. ఈ జంట కూడా ఒకరి మీద ఒకరు ప్రేమను కురిపించడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందేమో అని అందరూ అనుకున్నారు.. వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందేమో అని అందరూ అనుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ జంట చాలా క్లోజ్ గా కనిపించడంతో ఆ రూమర్ నిజమే అని జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ల రిలేషన్ పై వస్తున్న రూమర్స్ కి రీతు స్పందించింది. ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. మా మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు అని కేవలం స్నేహం మాత్రమే ఉంది అని క్లారిటీ ఇచ్చింది. దాంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. ఇప్పుడు తాజాగా రీతు చౌదరి ఇంట్లో డిమాండ్ కనిపించడంతో వాళ్ల స్నేహం చాలా పవిత్రమైనది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×