BigTV English

Bigg Boss Rathika : ప్రేమలో పడిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. 

Bigg Boss Rathika : ప్రేమలో పడిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. 

Bigg Boss Rathika : తెలుగు బిగ్ బాస్ సీజన్ గురించి ఎంత చెప్పినాతక్కువే.. ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదోవ సీజన్ ప్రసారం అవుతుంది. గతంలో ఈమె ఏడో సీజన్ లో పాల్గొన్నది.. ఆ సీజన్ ఎలిమినేషనల్ లో అయ్యింది.. బుల్లితెరపై తన అందాలతో హల్‌చల్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు.. వరుసగా కొన్ని సినిమాల్లో నటించి మంచి నటిగా ఫేమస్ అయ్యింది. అలాంటి రతికా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ సీక్రెట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


తెలుగు బుల్లితెరపై తన అందాలతో హల్‌చల్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు.. తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రతికా రోజ్.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందో అనేది ఒకసారి చూసేద్దాం..

రతికా రోజ్ హౌస్‌కి గ్లామర్ అద్దిన రతికా రోజ్.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చాలా క్లోజ్‌గా ఉండేది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే కామెంట్స్ వినిపించాయి. అయితే సెకండ్ వీక్‌లో ప్రశాంత్‌ని నామినేట్ చేసే సమయంలో నోరు జారడంతో ఆమెపై విపరీతంగా నెగిటివిటీ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలో ఓ పాత్ర పోషించింది..ఆ సినిమా హిట్ అవ్వడంతో పాపకు క్రేజ్ కూడా భారీగా పెరిగింది. అయితే ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా తన ఫోటోలతో పాటుగా సినిమా విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈమె ఓ పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అవుతుంది.


ఆ పోస్ట్ లో ఈ ప్రపంచం చాలా కఠినమైనదని, దానిని మరింత కఠినంగా మార్చొద్దని రాసుకొచ్చింది. అలాగే ప్రేమను, సంతోషాన్ని పంచుకుందాం అన్నట్లుగా హ్యాష్‌టాగ్ ఇచ్చింది. వీటితో పాటు బ్లాక్ డ్రెస్‌లో పెదాలు కొరుకుతున్న ఫోటోలు షేర్ చేసి కుర్రకారుకి గిలిగింతలు పెడుతోంది.. అయితే దీనికి అర్థం ఏంటో తెలియదు కానీ నెట్టింట మాత్రం వైరల్ అవుతుంది.. ఇకపోతే మోడల్‌గా పనిచేసిన రతికా రోజ్.. 2020లో షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా రతికా రోజ్ పాత్రకు మాత్రం మంచి స్పందన లభించింది. తర్వాత బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఇక ప్రస్తుతం ఎటువంటి సినిమా చేయబోతుందనేది ప్రకటించలేదు.. ఏం చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Tags

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×