E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : డిమాన్ పవన్‌కు సపొర్ట్ చేస్తున్న మాజీలు.. ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవుతాయా?

Bigg Boss 9 Telugu : డిమాన్ పవన్‌కు సపొర్ట్ చేస్తున్న మాజీలు.. ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవుతాయా?
Advertisement

Bigg Boss 9 Telugu : ఫైనలిస్టులు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. ఆ ఫైవ్ మెంబర్స్ లో ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నావు అని రీతు చౌదరి రాము రాథోడ్ ను అడిగింది. రాము రాథోడ్ మాట్లాడుతూ నేనైతే పవన్ అని అనుకుంటున్నాను. నాకైతే జెన్యూన్ గా నా మైండ్ కి స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయిన వ్యక్తి అతనే. అతనికి సరిగ్గా ఆడడానికి స్కోప్ దొరకలేదు. మనోడు ఆడితే ఎవరూ కూడా పక్కన నిలబడలేరు.

అలానే సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మనోడు గేమ్ కి అందరూ కూడా పడిపోయారు. నాకు కూడా పర్సనల్ గా మంచి ఫ్రెండ్. ఆడియన్స్ మీరందరూ కూడా ఒక కామనర్ ని గెలిపించాలి అని రిక్వెస్ట్ చేశాడు సాయి శ్రీనివాస్. రీతు చౌదరి మాట్లాడుతూ అతనికి అసలు పి ఆర్ లేదు. అంటూ క్లారిటీ ఇచ్చింది వితౌట్ పియర్ గేమ్ ఆడుతున్నాడు పవన్ అంటూ చెప్పింది.

ట్రాక్ కంటిన్యూ అవుతుందా?

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి మరియు పవన్ ఎంత క్లోజ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది అని చాలామందికి ఒక ఒపీనియన్ కూడా ఏర్పడిపోయింది. అయితే రీతు చౌదరి కేవలం పవన్ ను వాడుకొని గేమ్ ఆడింది అని పలు రకాల కామెంట్స్ కూడా వినిపించాయి.

మొత్తానికి రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పవన్ కు ఇలా సపోర్ట్ చేయడం అనేది ఎవరు ఊహించి ఉండరు. ఇప్పుడు రీతూ చౌదరి పవన్ కోసం ఇలా వీడియోలు చేస్తుంటే జెన్యూన్ గానే తను మంచి ఫ్రెండ్ గా అతన్ని భావించింది అని అర్థమవుతుంది. అయితే హౌస్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సేమ్ ట్రాక్ కంటిన్యూ చేస్తారా వీళ్ళ బాండింగ్ ఎక్కడ వరకు ఉంటుందో చూడాలి.

పవన్ గెలుస్తాడా?

Advertisement

ఇక పవన్ విషయానికి వస్తే హౌస్ లో టాస్కులు విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఆడుతాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరు మనుషుల్ని ఆపే బలం అతని దగ్గర ఉంది. మరోవైపు కొన్ని విషయాల్లో అతను వ్యవహరించే విధానం కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం ఫిజికల్ గానే స్ట్రాంగ్ కాకుండా మెంటల్ గా కూడా అతను వెరీ స్ట్రాంగ్. ఈ క్వాలిటీస్ అన్ని చూస్తుంటే పవన్ ఖచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఆడియన్స్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.

Also Read: Venkaiah Naidu : S.P. బాలసుబ్రహ్మణ్యంపై వెంకయ్య నాయుడు గూస్ బంప్స్ స్పీచ్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×