E-Paper
Advertisement

Pawan Kalyan: టీమిండియాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సాయం..ఇంటికి నిత్యవసర సరుకులు కూడా

Pawan Kalyan: టీమిండియాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సాయం..ఇంటికి నిత్యవసర సరుకులు కూడా
Advertisement

Pawan Kalyan:  అంధుల వరల్డ్‌కప్ టీంకు ( Blind World Cup Team ) ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ( Pawan Kalyan) అండ‌గా నిలిచారు. అంధుల వరల్డ్‌కప్ టీం చెందిన‌ క్రికెటర్ కరుణ ఇంటికి నిత్యవసర సరుకులు అందించారు. అల్లూరి జిల్లా వంట్లమామిడి గ్రామానికి.. క్రికెటర్ కరుణ కుమారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు జ‌న‌సేన సేన సైనికులు. నిత్యవసర సరుకులు పంపి, అంధుల టీ20 ప్రపంచకప్ సాధించిన భారత్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక, కరుణ కుమారిలకు అండగా నిలిచారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంధుల వరల్డ్‌కప్ టీంలోని ఒక్కొక్క క్రికెటర్‌కు రూ. 5 లక్షలు ప్ర‌క‌టించారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ సాయం

Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ( Pawan kalyan) భారీ సాయం చేసిన త‌రుణంలో ఆయ‌న‌కు కృతజ్ఞతలు తెలిపారు కరుణ కుమారి తల్లిదండ్రులు. అల్లూరి జిల్లా వంట్లమామిడి గ్రామానికి చెందిన యువ క్రీడాకారిణి పాంగి కరుణ కుమారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ సాధించిన అంధుల మహిళా క్రికెట్ జట్టులో కరుణ కుమారి సభ్యురాలుగా ఉన్నారు. జట్టు ( Blind World Cup Team ) విజయం సాధించిన వెంటనే, కెప్టెన్ దీపికతో పాటు కరుణ కుమారికి, జట్టు సభ్యులందరికీ ఆర్థిక చేయూత అందించారు. ఇక ఆదివారం కరుణ కుమారి కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 24 గంటల్లో డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు.. కరుణ కుమారి ఇంటికి కావాల్సిన పరికరాలతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు.

పొలిటికల్ రోల్ మోడల్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పొలిటికల్ రోల్ మోడల్ గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలిచారు. ఇందుకే పవన్ క‌ళ్యాణ్ కు అభినవ శ్రీ కృష్ణ దేవరాయ బిరుదు అందించారు. సొంత నిధులతో విద్యార్థులకు కంప్యూటర్లు, ఫర్నిచర్ బహుకరణ చేశారు. చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ పాఠశాలకు 25 కంప్యూటర్లు, ఫర్నిచర్ అందించారు. ఈ నెల 5న జరిగిన పేరెంట్స్ సమావేశంలో పవన్‌ సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పొలిటికల్ రోల్ మోడల్ గా నిలిచారు. ఇలా ఏపీ డిప్యూటీ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, క‌ష్టం వ‌స్తే చాలు ఇలా వాలిపోతున్నారు. జ‌నాల‌కు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా, తీర్చుతున్నారు.  ఇందులో భాగంగా అంధుల క్రికెట్ జ‌ట్టుకు సాయంతో పాటు విద్యార్థులకు కంప్యూటర్లు, ఫర్నిచర్ బహుకరణ చేశారు.

Advertisement

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

 

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×