BigTV English

Demon Pavan : ఆడటానికి వెళ్ళావా? హగ్స్ కోసం వెళ్ళావా? యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు

Demon Pavan : ఆడటానికి వెళ్ళావా? హగ్స్ కోసం వెళ్ళావా? యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు

Demon Pavan : బిగ్ బాస్ సీజన్ 9 డే 31 ఎపిసోడ్ బిగ్బాస్ మ్యాచ్ అనే ఒక కొత్త టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి జంటలో ఉన్న ఒక సభ్యుడు యాక్టివిటీ రూమ్ లో ఉన్న మ్యూజియంలోకి వెళ్లాలి. అక్కడ రెడ్ క్లాత్ పైన ఉన్న ఫోటోను చూడాలి. యాక్టివిటీ రూంలో ఫోటోను చూసిన తర్వాత లివింగ్ రూమ్ కి వచ్చి ఆ ఫోటోని గీయాలి. జంటలోని మరో సభ్యుడు తన పార్టనర్ డ్రా చేసిన డ్రాయింగ్ చూసి ఆక్టివిటీ ఏరియాకి వెళ్లి ఆ వస్తువుని బయటకు తీసుకురావాలి ఇది టాస్క్. తను తీసుకొచ్చిన వస్తువు, తన పార్ట్నర్ గీసిన వస్తువు ఒకటే అయితే ఆ జంట పాయింట్లు లభిస్తాయి. ఈ టాస్క్ వివిధ రౌండ్స్ లో జరుగుతుంది


హగ్ గమనించిన సంజన 

మొదటి రౌండ్ లో దివ్య మరియు భరణి గెలిచారు. రెండవ రౌండ్లో ఫ్లోరా మరియు సంజన గెలిచారు. మూడవ రౌండ్ లో సుమన్ శెట్టి శ్రీజ గెలిచారు. 4వ రౌండ్ లో పవన్ మరియు రీతు చౌదరి గెలిచారు. ఉన్న ఐదు రౌండ్స్ లో నాలుగో రౌండ్స్ గెలిచారు. ఇలా గెలిచిన సందర్భంగా వీరిద్దరూ కొంత సేపు పాటు హగ్ చేసుకున్నారు. హగ్ చేసుకుంటున్న తరుణంలోనే ఇమ్మానుయేల్ మరియు సంజన అక్కడికి వచ్చారు.

పవన్ కు డైరెక్ట్ కౌంటర్ 

సంజనాకు విషయం అర్థమైంది కాబట్టి ఓపెన్ గా సెటైర్లు వేసింది. పవన్ ను ఉద్దేశిస్తూ వీడు ఛాన్స్ మే డాన్స్ అంటూ ఏదో డైలాగ్ చెప్పింది. ఇంత ఏడిస్తే చాలు చాలాసేపు హగ్ చేసుకుంటాడు. సంజనా కి కూడా హాగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్. వద్దురా అరేయ్ నాకు పెళ్లయింది అంటూ సంజన తిరిగే ఆన్సర్ చెప్పింది. అంతేకాకుండా నాకు ఒకటే ఇల్లు ఉంది. నేను నా ఇంటికే రిటర్న్ వెళ్ళాలి అంటూ సంజన సెటైర్ వేసింది.


వైరల్ అయ్యే అవకాశం 

హౌస్ మేట్స్ ఆడే గేమ్ ఎలా అయితే ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సంజన వేసిన సెటైర్లు అయితే నెక్స్ట్ లెవెల్. టాస్క్ విషయంలోనే కాకుండా చాలా సందర్భాలలో పవన్ రీతుతో పదే పదే అదే పని చేయటం చాలామంది ఆడియన్స్ కూడా కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ఆడియన్స్ మనసులో ఉన్న భావాలను సంజన బయట పెట్టింది అని చెప్పాలి.

Also Read: Bigg Boss 9: దివ్య పిచ్చిదా? బిగ్ బాస్ తో మాట్లాడడానికి కొత్త స్ట్రాటజీ నా?

Related News

Bigg Boss 9 Divya : దివ్య పిచ్చిదా? బిగ్ బాస్ తో మాట్లాడడానికి కొత్త స్ట్రాటజీ నా?

Bigg Boss 9: అర్ధరాత్రి 12 అవుతున్న అరుపులు ఆపని శ్రీజ, వరస్ట్ ప్లేయర్ అన్నందుకు విరుచుకు పడిపోయింది

Bigg Boss 9 promo : నువ్వొ వరస్ట్ ప్లేయర్. ఎంతైనా అరుచుకో, శ్రీజ దివ్య ల మధ్య బిగ్ ఫైట్

Bigg Boss : హౌస్‌లో వాటర్‌మిలన్ స్టార్ రచ్చ… ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

Bigg Boss 9 Promo: ఎక్స్ప్లోజివ్ టాస్క్.. అదరగొట్టేసిన ఇమ్మానియేల్ !

Bigg Boss 9 Promo: కొత్త టాస్క్.. డేంజర్ జోన్ లో వారే.. తప్పెవరిది?

Bigg Boss 9: మొదటిసారి టాస్క్ గెలిచింది, కానీ.. వరస్ట్ గేమ్ ఆడిన హౌస్ మేట్స్

Big Stories

×