Harshit Rana: టీమిండియా స్టార్ బౌలర్ హర్షిత్ రాణా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా హర్షిత్ రాణా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతున్నాడు. వన్డే, టి20 లేదా టెస్టులు ఇలా ఏది చూసినా కూడా, కచ్చితంగా హర్షిత్ రాణా పేరు మాత్రం ఉంటుంది. దినంతటికీ కారణం గౌతం గంభీర్ అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాకు ఘోర అవమానం ఎదురయింది. అతని ప్రైవేట్ పార్ట్స్ పై ఓ అభిమాని చేయి వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాకు ఘోర అవమానం ఎదురయింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పూర్తయిన తర్వాత దుబాయ్ నుంచి హర్షిత్ రాణా తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో దిగాడు. దీంతో హర్షిత్ రాణాతో సెల్ఫీలు దిగేందుకు చాలా మంది అభిమానులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని కాస్త ఓవర్ గా బిహేవ్ చేశాడు. సెల్ఫీ కావాలని అడగగానే ఆ అభిమానికి హర్షిత్ రాణా పర్మిషన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా హర్షిత్ రాణా ప్రైవేట్ పార్ట్ పై అభిమాని చేయి వేశాడు.
దీంతో ఆ అభిమాని పై హర్షిత్ రాణా కాస్త సీరియస్ అయ్యాడు. అరే నీ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్నావా? చేతి తీయూ అంటూ హర్షిత్ రాణా కౌంటర్ ఇచ్చాడు. దీంతో వెంటనే హర్షిత్ రాణా నడుము పైన వేసిన చేతిని తీసేసాడు సదరు అభిమాని. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. హర్షిత్ రాణాను నిజంగానే ప్రియురాలు అనుకొని ఆ అభిమానించే వేసినట్లుగానే కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
టీమిడియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలో జరగబోయే టోర్నమెంట్ నేపథ్యంలో ఇటీవల టీం ఇండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాకు టి20 అలాగే వన్డేల్లో ఛాన్స్ దక్కింది. దీంతో అతన్ని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు క్రికెట్ అభిమానులు. హర్షిత్ రాణా పర్మినెంట్ ప్లేయర్ అయిపోయాడని, ఆడుకుంటున్నారు. టీమిండియా ఏ మ్యాచ్ ఆడినా కూడా, హర్షిత్ రాణాకు అవకాశం దక్కుతోందని సెటైర్లు పేల్చుతున్నారు. హర్షిత్ రాణా వల్ల యంగ్ క్రికెటర్లకు అవకాశం దక్కడం లేదని కూడా మరి కొంతమంది అంటున్నారు. టీమిండియాలో హర్షిత్ రాణాకు అవకాశం దక్కడం వెనుక గౌతమ్ గంభీర్ కుట్రలు ఉన్నాయని అంటున్నారు. అతని కారణంగానే ప్రతి మ్యాచ్ లో కూడా హర్షిత్ రానా ఆడుతున్నాడని కూడా ఫైర్ అవుతున్నారు అభిమానులు. ఇప్పటికైనా హర్షిత్ రాణా కంటే మెరుగైన బౌలర్ ను జట్టులో ఆడిపించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !