Tollywood Heroine: ఈ కాలంలో డబ్బులు సంపాదించడం చాలా ఈజీగా మారింది. ముఖ్యంగా అమ్మాయిలు. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తే చాలు.. డబ్బులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇక సెలబ్రిటీలు కూడా ఇదే పంథాలో కొనసాగుతున్నారు. ఎక్కువమంది హీరోయిన్లు అవకాశాలు రాకపోయినా కూడా అంత లగ్జరీ లైఫ్ గడపడానికి కారణం కూడా ఇలా సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది సోషల్ మీడియాలో కాకుండా అందాలు ఆరబోసే సపరేట్ యాప్స్ లో కూడా చేరి మరీ డబ్బులు గడిస్తున్నారు. అలా చేస్తున్న సెలబ్రిటీల్లో ఒక బిగ్ బాస్ బ్యూటీ కూడా ఉంది.
తమిళ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆ చిన్నది.. తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించింది ఒకటి రెండు సినిమాలు హిట్ కూడా అయ్యాయి. ఇక ఈ సినిమాల తరువాత అమ్మడు ఓ రేంజ్ లో స్టార్ గా మారుతుంది అనుకుంటే.. ఎక్కడా కనిపించకుండా పోయింది. అసలు కొన్నేళ్లు అయితే అసలు ఈ చిన్నది.. ఉందా.. ? లేదా.. ? అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అసలు కొంతమందికి అయితే ఆమె ఎవరో కూడా తెలియకుండా పోయింది. ఆ సమయంలోనే ఆ భామ బిగ్ బాస్ హౌస్ లో మెరిసింది. పోనీ అక్కడైనా తన అందంతో, ఆటతో ప్రేక్షకులను ఏమైనా మెప్పిస్తుందేమో అనుకున్నారు. ఎవరికీ తెలియని ఆమె.. బిగ్ బాస్ ద్వారా కొద్దోగొప్పో పరిచయం అయ్యింది.
వయస్సు పెరిగినా అమ్మడితో అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీంతో కుర్రకారు కూడా అమ్మడిపై ఫోకస్ పెట్టారు. అయితే ఇక్కడ కూడా ఈ హీరోయిన్ కు కలిసిరాలేదు. కేవలం మూడు వారాలు కూడా ఇంట్లో ఉండకుండానే బయటకు వచ్చేసింది. ఆ మూడు వారాలకు సంపాదించినా డబ్బు.. ఆమె వారంలో సంపాదించగలదు. కానీ, పేరు, ఫేమస్ అవ్వడం కోసం ఈ భామ హౌస్ లో అడుగుపెట్టింది.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినవాళ్లు విన్నర్స్ అయినా సరే.. ఇండస్ట్రీలో ఇంకా అవకాశాలు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఐతే అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయిందో.. ? లేక అసలు ఛాన్స్ లతో పని ఏముంది.. ? అందాలను ఆరబోస్తే చాలు కదా అని అనుకుందో తెలియదు కానీ, ఈ భామ ఒక యాప్ లో అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది. ఓన్లీ ఫ్యాన్స్ అనే యాప్ గురించి అందరికీ తెల్సిందే. అలాంటిదే మరో యాప్ లో ఈ భామ తన అందాలను ఆరబోయడం మొదలుపెట్టింది. ఎవరికి ఎలాంటి షో చూపించాలో అలాంటి షో చూపించడం మొదలుపెట్టింది. అప్పట్లో పూనమ్ పాండే కూడా ఇలాంటి ఒక యాప్ ను క్రియేట్ చేసి.. తన శృంగార లీలలు అన్ని అందులో చూపించేది. ఇప్పుడు ఈ భామ కూడా అదే పని చేస్తుందట. ఇక ఇలా చేయడం ద్వారా ఈ హీరోయిన్ కు చివరికి ఏ గతి పడుతుందో చూడాలి.