E-Paper
Advertisement

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10 పై క్రేజీ అప్డేట్.. ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10 పై క్రేజీ అప్డేట్.. ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?
Advertisement

Bigg Boss 10 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్లో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పదో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే బిగ్ బాస్ 9 మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి అంతకుమించి వెయిటింగ్ ని సొంతం చేసుకోవాలని స్టార్ మా యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. అయితే ఈసారి ప్రసారం కాబోతున్న సీజన్ పై అంచనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. తాజాగా బిగ్బాస్ సీజన్ 10 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు కంటెస్టెంట్ గా రాబోతున్నారు? అన్న వివరాలను తెలుసుకుందాం..

బిగ్ బాస్ 10 సీజన్.. 

బిగ్ బాస్ కంటెస్టెంట్ యూట్యూబర్ ఆది రెడ్డి తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 గురించి తన యూట్యూబ్లో వీడియోని షేర్ చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఈసారి బిగ్ బాస్సీజన్ 10 చాలా కొత్తగా ఉండబోతుంది అంటూ ఇచ్చాడు. గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అన్నారు. అంతే కాదు గత ఏడదిలాగే ఈ సీజన్ కూడా అది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మొదలుకానిందని ఆయన అన్నారు. అగ్నిపక్ష ద్వారా చాలామంది కామనర్స్ ని హౌస్ లోకి తీసుకుపోయే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆదిరెడ్డి అన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాత కంటెస్టెంట్లు కూడా ఈ సీజన్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంటున్నారు. మరి ఈ సీజన్ కి ఎవరెవరు వస్తారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ గురించి రివ్యూ లు ఇస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు ఆది రెడ్డి.. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Also Read :మహాకు షాకిచ్చిన లాయర్.. మహాను వదిలేసిన చక్రీ..కానిస్టేబుల్ కు నిజం చెప్పిన చక్రీ..

అగ్ని పరీక్ష ఎప్పుడంటే..?

బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎక్కువ మంది కామనర్స్ఎంటర్ అయిన విషయం తెలిసిందే.. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ సీజన్ విన్నర్ కూడా ఒక కామన్ రావడంతో ఈసారి ఎక్కువగా కామనర్స్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది లాగే అగ్నిపరీక్ష షో ని నిర్వహించి సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు.. వీలైనంత త్వరగా అగ్నిపరీక్ష ప్రోమో అని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ లో లాగా ఈ సీజన్ లో కూడా సామాన్యుడే టైటిల్ కొడతాడా? లేదంటే సెలబ్రిటీలు టైటిల్ విన్నర్ గా నిలుస్తారా అన్నది ఇప్పటినుంచే సస్పెన్స్ గా మారింది. ఈ షో గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×