E-Paper
Advertisement

పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్.. ఆధార్ కీలక అప్‌డేట్స్, ఇంకెందుకు ఆలస్యం

పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్.. ఆధార్ కీలక అప్‌డేట్స్, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Aadhaar: ఆధార్ పేరు చెప్పనక్కర్లేదు. ఏదైనా పని నిమిత్తం ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెడితే కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. మహిళల గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా దాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆధార్ గురించి కీలక అప్ డేట్స్ ఇచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

 

తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్

Advertisement

ఆధార్‌కు సంబంధించి ఎప్పుడు అప్‌డేట్స్ వచ్చినా ప్రజలను అలర్ట్ చేస్తూ ఉంటుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. తాజాగా చిన్నారులకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా ఉంటుందని తెలిపింది.

ఈ గడువు లోగా ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచన చేసింది. పిల్లలకు ఐదేళ్లు నిండినప్పుడు, 15 ఏళ్ల వయస్సులో తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా చూడాలని కోరింది.

Advertisement

 

5 నుంచి 17 పిల్లలకు ఉచితంగా ఆధార్ అప్‌డేట్

స్కూల్ అడ్మిషన్లు, ఎగ్జామ్స్, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు పిల్లలు తమ గుర్తింపును ధృవీకరించుకోవడానికి వీలు కల్పించడమే అప్‌డేట్ యొక్క లక్ష్యమని పేర్కొంది. సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి పూర్తి చేయాలని పేర్కొంది. నార్మల్‌గా ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదు సమయంలో వివరాలు, ఫోటోను తీసుకుంటారు.

ALSO READ: రూ. 5 కోట్లు, రూ.10 కోట్లు.. హ్యాపీ రిటైర్మెంట్ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి?

వేలిముద్రలు-ఐరిస్ స్కాన్‌లను నమోదు చేయకపోవడంతో అందుకు కారణం. అందుకే ఐదేళ్లు నిండిన చిన్నారులకు బయోమెట్రిక్ సమాచారాన్ని అందించాలని నిర్ణయించింది. ఆ తర్వాత 15 ఏళ్లు వయస్సులో మరోసారి ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేయాలని పేర్కొంది. దేశంలో ఆధార్ కున్న ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. ఆధార్ ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలకు ఉపయోగపడుతుంది.

 

 

Related News

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తున్న పసిబిడ్డ.. ప్రపంచంలోనే అతిపిన్న వయసు ఇన్వెస్టర్

ఆటో డ్రైవర్ పిల్లల స్కూల్ ఫీజు రూ.1.5 లక్షలు.. భార్య ఎలా సాయం చేస్తోందంటే

రూ.92 లక్షల ట్యాక్స్ చెల్లించాను.. ఇప్పుడు ఉద్యోగం ఊడింది.. దిక్కుతోచని స్థితిలో టెకీ

నెలకు రూ.2,000 SIP పెట్టబడితో రూ.10 లక్షల కార్పస్.. ఇలా చేస్తే సాధ్యమే?

తగ్గేది లేదంటున్న పసిడి, మదుపరుల చూపుతో పైపైకి పరుగులు, మార్కెట్లో ధరల మాటేంటి?

ఇండియన్ ఐటీ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డ్ PERM ప్రాసెస్ నిలిపివేత! టెక్కీలకు కోలుకోలేని దెబ్బ

యూపీఐ లావాదేవీల వ్యవహారం.. సంక్రాంతి తర్వాతే అంటున్న ట్రేడర్లు, ఆలోచనలో ఎన్‌పీసీఐ

ఇంట్లో పనిమనిషిగా చేయడానికైనా రెడీ అంటున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. చేతిలో పెద్ద డిగ్రీ ఉన్నా ఇదీ దుస్థితి

Big Stories

Advertisement
×