E-Paper
Advertisement

మూడేళ్లలో రూ.10 లక్షలు.. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?

మూడేళ్లలో రూ.10 లక్షలు.. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?
Advertisement

Mutual Funds Investment: తక్కువ టైమ్ లో ఎక్కువ సంపాదించాలి. ఇది మనలో ఎంతో మంది కల. సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలమంటున్నారు నిపుణులు. మూడేళ్లలో రూ.10 లక్షలు సంపాదించడం మీ టార్గెట్ అయితే ఎంత ఇన్వెస్ట్ చేయాలి. మీరు నెలకు రూ.15 వేలు పెట్టుబడి పెడితే మూడేళ్లలో రూ.10 లక్షలు జమ చేసేందుకు.. వార్షిక సగటు రాబడి 7.5 శాతానికి మించి రావాలి. అయితే ఈ పెట్టుబడి సురక్షితంగా ఉండే.. సగటున 7 శాతం రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. 7 శాతం రాబడి వస్తే.. మూడేళ్ల తర్వాత రూ.6 లక్షల వరకూ రిటర్న్స్ పొందే అవకాశం ఉంది.

పెట్టుబడి ప్రయాణాన్ని స్టార్ట్ చేయడమంటే..ఒక రుచికరమైన బిర్యానీని తయారు చేయడం లాంటిది. సరైన పదార్థాలు, సరైన టైమ్ కు యాడ్ చేస్తేనే బిర్యానీ టెస్ట్ బాగుంటుంది. అలాగే సరైన మొత్తంలో, తగిన సమయానికి ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. 3 నుంచి 4 ఏళ్ల వ్యవధిలో రూ. 10 లక్షలు పొందడానికి కొన్ని మార్గాలున్నాయి.

రిస్క్ తోనే రిటర్న్స్

Advertisement

ఫస్ట్ మీకు తక్కువ టైం ఉండడంతో.. రిస్క్, రిటర్న్స్ మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లేదా బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ ఫండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి సాధారణంగా సంవత్సరానికి 10% నుంచి 15% వరకు రాబడిని అందిస్తాయి. మనం సగటు రాబడిని 12%గా తీసుకుందాం.

3 సంవత్సరాలకు రూ.10 లక్షల ఆదాయం పొందాలంటే.. నెలకు సుమారుగా రూ.24,724 పెట్టుబడి పెట్టాలి. అదే 4 సంవత్సరాలకు రూ.10 లక్షల పొందేందుకు నెలకు 17,291 ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిదేందంటే.. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి. వీటిల్లో రిస్క్ ఎక్కువ. 12% రాబడి సగటు అంచనా వేసినప్పటికీ, వాస్తవ రాబడులు మారవచ్చు. ఎప్పటికప్పుడు పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం ముఖ్యం.

పెట్టుబడి ఇలా!

Advertisement

3 సంవత్సరాలకు రూ.10 లక్షలు

  • 12 శాతం రాబడి అంచనా
  • నెలకు రూ.27,724 పెట్టుబడి

4 సంవత్సరాలకు రూ.10 లక్షలు

  • 12 శాతం రాబడి అచనా
  • నెలకు రూ.17,291 పెట్టుబడి

Disclaimer: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ నిపుణులను సంప్రదించండి. ఈ ఆర్టికల్ కేవలం ఇంటర్నెట్ ఆధారిత సమాచారం. దీంతో బిగ్ టీవీ తెలుగుకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదు.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×