E-Paper
Advertisement

Crime News: పల్నాడు జిల్లాలో దారుణం.. దుండగుల దాడి.. కొడుకు మృతి, తల్లికి తీవ్ర గాయాలు!

Crime News: పల్నాడు జిల్లాలో దారుణం.. దుండగుల దాడి.. కొడుకు మృతి, తల్లికి తీవ్ర గాయాలు!
Advertisement

Crime News: ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లీ, కొడుకుపై కత్తితో దాడి చేసి గొంతులు కోశారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది.

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. నకరికల్లు మండలం, చాగల్లు గ్రామం వద్ద పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

నిందితులు మైనర్లుగా సమాచారం
నిందితులు మైనర్లుగా తెలుస్తోంది. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితులను చితకబాదడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×