E-Paper
Advertisement

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి
Advertisement

ACB Trap: స్వేచ్ఛ బ్యూరో: ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి చిక్కారు. రూ10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ నరేష్ ఉద్యోగి పట్టుపడ్డాడు. ఏసీబీ డి.ఎస్పీ. వై. రమేష్ ఆధ్వర్యంలో దాడిచేసి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెలితే..

పోడు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి. ఎస్పీ. వై. రమేష్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటూ, గుండాల మండలం, నడిమిగూడెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఫిర్యాదు రాగానే ఆ శాఖ అధికారులు డి.ఎస్పీ వై. రమేష్ బృందం వల పన్నింది.

Advertisement

Also read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్ కల్తీ పాల కోటపై అధికారుల పంజా..!

గుండాల మండలం సాయనపల్లిలో..

మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫిర్యాదులు అందే స్థాయిలో ఏసీబీ అధికారులు ప్రజలను చైతన్య వంతులను చేశారు. స్పందించే తీరువల్ల ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. ఐతే గుండాల మండలం సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు బీట్ అధికారి లంచం డిమాండ్ చేసి, స్వయంగా తీసుకుంటు ఏసీబీకి చిక్కడం స్ధానికంగా సంచలనం రేపింది.

Advertisement

Also read: కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×