E-Paper
Advertisement

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!
Advertisement

Medchal Crime: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంటి యజమాని రమేష్ కుటుంబంతో కలిసి అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు పక్కా ప్రణాళికతో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.

Also read: తెలంగాణలో జూన్ 1 నుంచి 12 వరకు ఏం జరగబోతోంది? సర్కార్ భారీ ‘ప్రగతి’ ప్లాన్ ఇదే!

30 తులాల బంగారు..

Advertisement

ఇంటి గేటు, తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించినట్లు సమాచారం. ఇంటి తాళాలు పగిలి ఉండటాన్ని గమనించిన స్థానికులు యజమాని రమేష్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. CCTV ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Also read: టాప్ 5 దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… ఓటీటీ తగలడిపోవాల్సిందే భయ్యా

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×