E-Paper
Advertisement

Nandyala : పొలంలో విద్యుత్ ఘాతం.. రైతు మృతి..

Nandyala : పొలంలో విద్యుత్ ఘాతం.. రైతు మృతి..
Advertisement


Nandyala : విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో జరిగింది. పొలంలో మందు పిచికారీ చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మంగలి చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags

Related News

కన్నతండ్రి కిరాతకం.. ఇద్దరు కవల కుమార్తెలను బావిలో పడేసి హత్య!

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. పక్కా స్కెచ్‌తో.. నైజీరియన్ మహిళా పెడ్లర్​ అరెస్టు

జనగామ జిల్లాలో విషాదం.. వాగులో పడి ఇద్దరు బాలురు మృతి!

రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు.. అయినా టెక్కీ జంట సూసైడ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

మియాపూర్‌లో విషాదం.. ఫేస్‌బుక్ ప్రేమ, పెద్దల సమక్షంలో పెళ్లి.. అంతలోనే వివాహిత బలి

ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంను ఢీ కొట్టిన టూరిస్ట్ బస్సు.. స్పాట్‌లో 40 మంది

నిర్మల్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన నాలుగు మొబైల్ షాపులు

ఆలుమగల మధ్య వ్యవహారం.. కోపంతో భార్య ముక్కు-చెంపలు కొరికేశాడు, యూపీలో దారుణం

Big Stories

Advertisement
×