E-Paper
Advertisement

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Advertisement

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం, తరోడ గ్రామం సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో, స్థానికులు గుర్తించే సమయానికి నష్టం భారీగా జరిగింది. గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

Also Read: తీవ్ర విషాదం.. పెళ్లి చూపుల మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పి బోల్తా పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వారి పూర్తి వివరాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×