E-Paper
Advertisement

Pune Accident: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

Pune Accident: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి
Advertisement

Pune Accident: మహారాష్ట్రలోని పూణే సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి ఆరు వాహనాలను ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×