E-Paper
Advertisement

Kurnool Road Accident: కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మృతి

Kurnool Road Accident: కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మృతి
Advertisement

Kurnool Road Accident: నేడు మరో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి.. ఈ సంవత్సరం చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూల్ బస్సు కాలిపోయిన ఘటన, చేవెళ్ల బస్సు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు, కారు, బైకుల ప్రమాదాలు ఇలా అనేకంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది.

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  అయితే కర్ణాటకకు చెందిన ఓ కారు ఎమ్మిగనూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా కోటేకల్ కొండ మలుపు వద్ద ఆదోని నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. అంతేకాకుండా డ్రైవర్, ఓ వృద్ధురాలికి గాయాలు కాగా ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు బాడీలు కారులో ఇరుక్కోగా.. క్రేన్ తెప్పించి బయటి తీస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×