E-Paper
Advertisement

Ammonia Leak: తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి!

Ammonia Leak: తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి!
Advertisement

Ammonia Leak: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలో ఉన్న ఓ రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో అక్కడి ప్రాతం మంతా ఓక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మరో 60 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

 ఏడుగురు మహిళల మృతి..

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరవళ్లూరులో ఉన్నటువంటి ఓ రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రొయ్యల ప్లాంట్‌లొ నుండి అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ అయింది. దీంతో దానిని పీల్చు కొని ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరియు ఫ్యాక్టరీలోని మరో 60 మందికి పైగా కార్మికులు గ్యాస్ పీల్యుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరిని అక్కడి అధికారులు హుటా హుడిన ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిని కూడా పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also read: రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ గురూ!

అక్కడికక్కడే ఊపిరాడక..

ప్రయాదం జరిగిన ప్రదేశంలో అక్కడి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్‌లో సాదారణంగా రొయ్యలను నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ చల్లటి ప్రదేశం విభాగంలో కూలింగ్ కోసం అమ్మోనియా గ్యాస్‌ను వాడుతారు. దీంతో రోజులాగే ప్లాంట్‌లో కార్మికులందరు కలిసి పనుల్లో మునిగిపోయారు. దీంతో అదే సమయంలో వారున్న ప్రాంతంలో ఒక్కసారిగా శబ్ధంతో అమ్మోనియా గ్యాస్ పైప్‌లైన్ లీక్ అయింది. దీంతో కొద్ది సమయంలోనే అక్కడున్న కార్మికుల వద్ద ఫ్యాక్టరీ మోత్తం ఓక్కసారిగా దట్టమైన పొగతో కమ్ముకుంది. దీంతో అందులో చిక్కుకున్న కార్మికులు అమ్మోనియా వాయువును పీల్చుకోండంతో 7 గురు మృతి చెందడంతో పాటు మరో 60 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు.

Advertisement

Also read: ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతులు ఏ దేశంలో ఉంటారు? నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×