E-Paper
Advertisement

Thailand Gun Shooting: స్కూల్లో కాల్పులు.. 22 మంది విద్యార్థులు, 12 మంది టీచర్లు దుర్మరణం.. థాయ్‌లాండ్‌లో దారుణం

Thailand Gun Shooting: స్కూల్లో కాల్పులు.. 22 మంది విద్యార్థులు, 12 మంది టీచర్లు దుర్మరణం.. థాయ్‌లాండ్‌లో దారుణం
Advertisement

Thailand Gun Shooting:  దక్షిణ థాయిలాండ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం టాంబోన్ పటోంగ్ ప్రాంతంలోని ప్రథాన్ ఖిరివాట్ పాఠశాలలో ఓ దుండగుడు ఆకస్మికంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో 22 మంది చిన్నారులు సహా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులను అతడు బందీలుగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో భయంతో పరుగులు తీస్తున్న ప్రజల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పాఠశాల ప్రాంగణాన్ని హాట్ యాయ్ పోలీసులు పూర్తిగా ముట్టడి చేసి భద్రతా చర్యలు చేపట్టారు.

Advertisement

నిందితుడు సుమారు 18 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి అని భావిస్తున్నారు. అతనితో చర్చలు జరిపి బందీలను సురక్షితంగా విడిపించేందుకు ప్రత్యేక దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటోంది.

Also Read: కుక్కకు సర్జరీ.. ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో వచ్చిన డాక్టర్, విశాఖలో అరుదైన ఘటన

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×