E-Paper
Advertisement

Bus Accident: నెల్లూరు హైవేపై ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. స్పాట్‌లో 20 మంది

Bus Accident: నెల్లూరు హైవేపై ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. స్పాట్‌లో 20 మంది
Advertisement

Bus Accident: మార్నింగ్ స్టార్ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్డవారి మిట్ట జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇది బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండటంతో ఆరుగురికి తీవ్ర గాయాల పాలయ్యారు. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అసలు ఈ ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ అధిక వేగంతో వస్తూ ఒక లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ రోడ్డు వంపు వల్ల అదుపు తప్పాడు. దొడ్డవారి మిట్టకు సమీపంలో బస్సు రైలింగ్‌ను ఢీకొని బోల్తా పడి పక్కకు తిరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు భయంతో కేకలు పిడుపు, బస్సు లోపల మహిళలు, పిల్లలు ఉండటంతో గందరగోళం నెలకొంది.

Advertisement

Also Read: ట్రంప్‌కు మోడీ ఫోన్ కాల్.. భారత్-పాక్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఈ ప్రమాదంలో ప్రయాణికులు అంతా గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగానే వెంటనే వారు సంఘటన స్థాలానికి చేరుకుని గాయపడిన వారిని ఉన్నత ఆసుపత్రులకు తరలించారు. గాయాలు పాలైన ఆరుగురిలో ఇద్దరు మహిళలు, ఒక పిల్లాడు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరుగులేదు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×