E-Paper
Advertisement

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..
Advertisement

2 Killed 1 Injured in Tirupati Road Accident: తిరుపతి జిల్లా పాకాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు-తిరుపతి హైవే రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వెళుతున్న లారీని వేగంగా వస్తున్న ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా, ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలవడంతో అక్కడి స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్యోతి గోయల్, ఆశీస్సు గోయల్‌గా గుర్తించారు.

Advertisement

Also Read: పెదకాకానిలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ కారును అతివేగంగా నడిపి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×