BigTV English

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : ట్రే తగిలిందని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వెయిటర్ పాత్రలు తీసుకువెళ్తుండగా ట్రే తగిలిందనే కారణంతో ఈ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల కాంట్రాక్టర్ మనోజ్ అనే వ్యక్తి దగ్గర ఘజియాబాద్ కు చెందిన పంకజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఓ వివాహానికి మనోజ్.. పంకజ్ ని వెయిటర్ గా తీసుకేవెళ్లాడు. అతడు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని వెళుతుండగా అడ్డుగా ఉన్న వ్యక్తులకు తగిలింది. వారి మధ్య వివాదం జరిగింది.


దాంతో గొడవ ముదిరి పంకజ్ ను కాంట్రాక్టర్ మనోజ్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంకజ్ మరణించాడు. నిందితులు మృతదేహాన్ని దగ్గరలో ఉన్న అడవిలో పడేశారు. పంకజ్ తల్లిదండ్రులు తన కుమారుడు ఇంటికి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.


Related News

Attack On Law Student: కారులో బంధించి 60 చెంపదెబ్బలు.. వామ్మో, ఇలా కూడా కొడతారా? ఇదిగో వీడియో

Nagarkurnool Crime: చేతబడి చేశాడన్న అనుమానం.. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య!

UP Murder: పక్కా స్కెచ్‌తో భర్తను లేపేసిన భార్య.. కారణం తెలుసుకుని షాకైన పోలీసులు ?

Anakapalli crime: పోలీసులపై సుత్తితో దాడి చేసి ఖైదీలు పరార్.. ఏపీలో ఘటన!

Kalwakurthy murder: తండ్రిని కర్రతో చంపి వాగులో పారేసిన కొడుకు.. కల్వకుర్తిలో దారుణం!

Dharmavaram News: రాష్ట్రంలో దారుణ హత్య.. వేట కొడవళ్లతో నరికి నరికి చంపేశారు, వీడియో వైరల్

Big Stories

×