E-Paper
Advertisement

Narayankhed Ex-MLA : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం.. ఇంకా క్యాంపు ఆఫీస్‌లోనే తిష్ట..

Narayankhed Ex-MLA : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం.. ఇంకా క్యాంపు ఆఫీస్‌లోనే తిష్ట..
Advertisement

Narayankhed Ex-MLA : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాజీ ఎమ్మెల్యేల తీరు మాత్రం మారటం లేదు. నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిర్వాకం.. స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓటమి తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి.. కొత్తగా ఎన్నికైనా వారికి ఇవ్వాల్సిన ఆయన.. ఆ ఆఫీస్‌లోనే మంతనాలు చేస్తున్నారు. కార్యకర్తలతో భేటీ అవుతూ.. బిజీబిజీగా ఉన్నారు.

ఓటమి తర్వాత BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR రాజీనామా చేసి ప్రగతి భవన్ ను విడిచి వెళ్లిపోయారు. ఇంకా చాలామందీ వారి ఆఫీసులను ఖాళీ చేసి కొత్తగా ఎన్నికైన వారి కోసం ఉంచారు. కానీ… నా రూటే సెపరేటు అంటున్నారు భూపాల్‌రెడ్డి.

Advertisement

ఇదేంటని మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించగా… తనకు అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు భూపాల్‌రెడ్డి. ఆదేశాలు వస్తేనే తాను ఆఫీసును ఖాళీ చేస్తామని చెబుతున్నారు. ఖాళీ చేయమని ఆదేశాలు వస్తాయా లేదా ఆయనే ఖాళీ చేసి తన గౌరవాన్ని కాపాడుకుంటారో చూడాలి.

.

Advertisement

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×