E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Accident: మెహదీపట్నంలో దారుణం.. నర్సును ఢీకొట్టిన ఇన్నోవా కారు..!

Accident: మెహదీపట్నంలో దారుణం.. నర్సును ఢీకొట్టిన ఇన్నోవా కారు..!
Advertisement

Accident: ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలోని మెహదీపట్నంలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెల్తున్న ఓ మహిళను కారుతో భలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదానికి గురైన మహిళ తీవ్రంగా గాయపడింది.

Also read: ఉపవాసం తర్వాత ఫ్రూటీ తాగి వ్యక్తి మృతి.. వైరల్ అవుతున్న ఫరీదాబాద్ ఘటన

వివరాలిల్లోకి వెలితే..

Advertisement

ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలోని మెహదీపట్నంలో రోడ్డుపై వెల్తున్న ఓ మహిళను ఇనోవా కారు వెనుక నుండి వచ్చి అతి భలంగా ఢీకొట్టింది. దీంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మహిళతో పాటుగా మరో వ్యక్తి కూడా గాయాలయ్యాయి. రోడ్డు పక్కకు నడుచుకుంటూ వెలుతున్న మహిళను ఢీకొట్టడంతో అక్కడి స్థానికుల ఓక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి ప్రస్థుతం విషమంగా ఉందని అక్కడి స్థానికులలు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును జీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సంఘటన అనంతరం డ్రైవర్ పరారవగా అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also read: ఇండియాలోకి సరికొత్త గెలాక్సీ వాచ్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!

Related News

Ammonia Leak: తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి!

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

ఒక‌ప్పుడు శివ‌మ‌ణి.. ఇప్పుడు నెంబ‌ర్ వ‌న్ కేడీ!

ఊహించని ట్విస్ట్.. మొబైల్ దొంగలపై కూలీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్!

Food Safety: ఈ చికెన్​ తిన్నారా.. మీరు డైరెక్ట్‌గా దవాఖానకే..!

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ-స్పాట్‌లో ముగ్గురు మృతి

భారీ సైబర్ మోసం.. మాజీ పీఎం కుమారుడి ఖాతా నుంచి కోట్లు కొట్టేశారు, రికవరీలో అధికారులు

Big Stories

×