E-Paper
Advertisement

Shani-Mangal: అంగారకుడిపై శని మూడవ చూపు.. ప్రమాదంలో 3 రాశులు.. 9 రోజుల పాటు జాగ్రత్త

Shani-Mangal: అంగారకుడిపై శని మూడవ చూపు.. ప్రమాదంలో 3 రాశులు.. 9 రోజుల పాటు జాగ్రత్త
Advertisement

Shani-Mangal: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశిని మారుస్తాయి. కానీ నవ గ్రహాలలో శని గ్రహం అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే శని గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. అందువల్ల ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లడానికి ఏడాదిన్నర సమయం పడుతుంది. కాబట్టి శని దేవుని శుభ మరియు అశుభ ప్రభావాలు ఏ రాశిలోనైనా ఎక్కువ కాలం ఉంటాయి. మరోవైపు, జూన్ 1న మేషరాశిలో కుజుడు సంచరిస్తాడు. జూలై 12 వరకు కుజుడు ఇక్కడే ఉంటాడు. జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. అటువంటి పరిస్థితిలో కుంభరాశిలో ఉన్న శని యొక్క మూడవ కన్ను అంగారకుడిపై పడుతుంది.

శని మూడవ కన్ను అత్యంత ప్రమాదకరమైనది. దీని దుష్ప్రభావం జూలై 12 వరకు అంగారకుడిపై ఉంటుంది. ఫలితంగా దాని ప్రభావం కొన్ని రాశులపై కనిపిస్తుంది. జూలై 12 వరకు ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కన్యా రాశి

అంగారకుడిపై శని మూడవ కన్ను ఉండబోతుంది. దీని వల్ల కన్య రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో జూలై 12 వరకు జాగ్రత్తగా నడవాలి. ఈ సమయంలో ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఈ కాలంలో వైవాహిక, ప్రేమ జీవితం అననుకూలంగా ఉంటుంది.

Advertisement

వృశ్చిక రాశి

ఈ రాశికి చెందిన వారు జూలై 12 వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంగారక గ్రహంపై శని మూడవ కన్ను పడితే అది జీవితంలో ప్రతికూల ప్రభావితం చూపుతుంది. ఈ సమయంలో చేతుల నుండి చాలా బంగారు అవకాశాలు చేజారిపోతాయి. చిన్న చిన్న గొడవలే పెద్దవిగా మారతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలకు సమయం అననుకూలంగా ఉంటుంది.

మకర రాశి

మకర రాశిలో శని చూపు అంగారకుడిపై పడటం వలన అశుభ ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. సంబంధాలు క్షీణిస్తాయి. చిన్న చిన్న గొడవలే పెద్దవిగా మారతాయి. కాబట్టి జూలై 12 వరకు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×