BigTV English

Rape Attempt In Miyapur: మియాపూర్‌లో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్

Rape Attempt In Miyapur: మియాపూర్‌లో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్

Rape Attempted Young Woman in Miyapur Hyderabad: స్త్రీల కోసం ఎన్ని భద్రతా చట్టాలు తీసుకొచ్చిన, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా మహిళలుపై దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.


ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన యువతి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అదే కంపెనీలో వర్క్ చేస్తున్న జనార్దన్ రెడ్డి వెంచర్ చూపిస్తామని చెప్పి యువతిని తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మియాపూర్ సమీపంలో యువతికి మత్తుమందు ఇచ్చి, కారులోనే మరికొంత మందితో కలిసి అత్యాచారం చేశారు.

Also Read: తాగుడుకి బానిసైన భర్త.. స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపిన భార్య


ప్రస్తుతం యువతిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్ లోని ప్రభుత్వసుపత్రికి తరలించారు. యువతికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

Tags

Related News

Hhyderabad Rain Alert: ఈ ఏరియాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. బయటకు వెళ్తే బుక్కైపోతారు

Rangareddy News: బిర్యానీలో బొద్దింకలు.. తాండూరులో ఆ హోటల్ బాగోతం

Formula-E Race Case: ఫార్ములా రేస్ కేసు.. గవర్నర్‌కు నివేదిక, అనుమతి తర్వాత కేటీఆర్‌ అరెస్ట్?

Telangana politics: క్లారిటీ ఇచ్చిన లోకేష్.. ఔను ఇద్దరం కలిశాం, కవిత టీడీపీలోకి వస్తే

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Big Stories

×