E-Paper
Advertisement

Kitchen Vastu: వంటగదిలో ఈ వాస్తు నియమాలను పాటిస్తేనే.. అన్నపూర్ణా దేవి ఆశీస్సులు !

Kitchen Vastu: వంటగదిలో ఈ వాస్తు నియమాలను పాటిస్తేనే.. అన్నపూర్ణా దేవి ఆశీస్సులు !
Advertisement

Kitchen Vastu:అన్నపూర్ణ దేవిని ఆహార దేవతగా భావిస్తారు. ఆమె ఆశీర్వాదాలతో భక్తులకు ఎప్పుడూ ఆహార కొరత ఉండదు. హిందూ విశ్వాసాల ప్రకారం.. అన్న పూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుంది. అందుకే అన్నపూర్ణ దేవి ఆశీర్వాదాలు మీ కుటుంబంతో ఉండాలంటే వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. వంటగదికి సంబంధించిన నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఏ దిశ సరైంది ?

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి ఆగ్నేయ దిశలో వంటగది నిర్మించడం శుభప్రదంగా చెబుతారు. ఈ దిశలో అగ్ని ఆధిపత్యం చెలాయిస్తుంది. కాబట్టి ఈ దిశలో వంట చేయడం ఉత్తమం. దీని వల్ల ఆ ఎప్పుడూ ఆహార కొరత ఉండదు. ఈ దిశలో వంటగది నిర్మించడం మీకు సాధ్యం కాకపోతే.. మీరు ఇంటి వాయువ్య మూలలో కూడా వంటగదిని నిర్మించుకోవచ్చు.

Advertisement

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

వంటగదిలో విరిగిన లేదా పగిలిన పాత్రలను ఎప్పుడూ ఉంచకూడదు. అంతేకాకుండా.. దెబ్బతిన్న లేదా ఉపయోగించని వస్తువులను వంట గదిలో నిల్వ చేయకుండా ఉండండి. ఇది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. మురికి పాత్రలను రాత్రంతా సింక్‌లో ఉంచడం వల్ల అన్నపూర్ణ దేవి ఆగ్రహానికి గురవుతుందని నమ్ముతారు. అందుకే పాత్రలన ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది.

వాస్తు దోషాలు:

వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగదిలో అద్దాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇంకా.. చీపుర్లు లేదా మురికి బట్టలు కూడా వంటగదిలో ఉంచకూడదు. ఈ దుస్తులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అన్నపూర్ణ దేవి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఉండేలా వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అయితే.. ఈ విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×