BigTV English

The Sandals : చెప్పుల కలర్స్ లైఫ్ ను ప్రభావితం చేస్తాయా…

The Sandals : చెప్పుల కలర్స్ లైఫ్ ను ప్రభావితం చేస్తాయా…
The Sandals

The Sandals : చక్కని పాదరక్షలు వేసుకోకపోతే ఎవరూ కూడా అందంగా కనిపించరు. పాదరక్షలు పాదాలను ముళ్ళు, రాళ్లు, మురికి నుంచి కాపాడటమే కాదు అందాన్ని కూడా తెచ్చి పెడతాయి. వాటిని కాపాడునేందుకుతోపాటు స్టయిల్ కోసం ఎన్నో రంగు రంగుల బూట్లు లేదా చెప్పులు ధరిస్తూ ఉంటాం. అయితే అందరికి అన్నికలర్స్ నప్పవు. కొన్ని రంగుల చెప్పులు వేసుకుంటే దురదృష్టం, ఆర్థిక సమస్యలు ఎందుకు వెంటాడుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. . జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టే ఆ రంగుల చెప్పులు విషయంలో జాగ్రత్త తప్పనిసరంటోంది.


పసుపు రంగు చెప్పులు, పసుపు రంగు బూట్లు లేదా కొనవద్దు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపు రంగు బృహస్పతికి ఇష్టమైన రంగుగా పరిగణిస్తారు. ఈ రంగు బూట్లూ లేదా చెప్పులు ధరిస్తే జాతకంలో బృహస్పతి బలహీనపడతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, ఖర్చులు భారీగా పెరిగి ఆదాయం తగ్గుతుందని అంటున్నారు. పెళ్లి, వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

జుట్టు నుండి పాదరక్షల వరకు అన్నీ విషయాల్లో ఫ్యాషన్ గా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో ప్రస్తావించారు. ఒక వ్యక్తి పాదాలలో శని నివసిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతోంది. బూట్లు, చెప్పులు శని, రాహు గ్రహాలకు సంబంధించినవి.


ఎవరి రాశిలో శని, రాహు ఉచ్ఛ స్థితిలో ఉన్నారో అలాంటి వ్యక్తులు బూట్లు, చెప్పుల వ్యాపారంలో పురోగతిని పొందుతారని తెలుస్తుంది. అలాగే ఎవరైనా చెప్పులను బహుమతిగా ఇస్తే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ధరించకూడదు. అలాంటి చెప్పులను లేదా బూట్లను ధరించడం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×