E-Paper
Advertisement

Tuesday:మంగళవారం ఈ ఒక్క పని చేయద్దు

Tuesday:మంగళవారం ఈ ఒక్క పని చేయద్దు

Tuesday:సాధారణంగా మంగళవారం కటింగ్ తీసుకొవద్దని పెద్దలు చెబుతుంటారు. మంగళవారం కూడా చాలా వరకు కటింగ్ షాపులు మూసే ఉంటాయి. మంగళవారం హెయిర్ కటింగ్ వల్ల ఎనిమిది నెలల ఆయుష్షు తగ్గుతుందట. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అలాగే కటింగ్ చేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలని సూచిస్తున్నారు. ఇవే కాకుండా రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజు చేసుకోకూడదని చెబుతున్నారు

శాస్త్రాల ప్రకారం మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు పూర్తి చేసుకోవాలట. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో హెయిర్ కట్ చేసుకోకూడదు. అంతేకాకుండా తండ్రి, కొడుకులు, అన్నదమ్ములు కూడా ఒకేరోజు హెయిర్ కట్ చేసుకోకూడదట. సోమవారం నాడు క్షౌరం చేసుకుంటే మీకు ఏడు నెలల ఆయుష్షు పెరుగుతుందని వివరిస్తున్నారు.

బుధవారం నాడు హెయిర్ కటింగ్ చేసుకుంటే ఐదు నెలల ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. కుటుంబంలో సుఖ, సంతోషాలుస ధనప్రాప్తి ఉంటుందట. కటింగ్ తోపా చేతి గోర్లను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదని చెబుతారు

Lord Krishna Foot:తెలంగాణలో శ్రీకృష్ణుడు పాదం మోపిన ప్రాంతం ఎక్కడుంది

Sheethala Devi Pooja:శీతల దేవతకు ఎలాంటి పూజ చేయాలి…?

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×