E-Paper
Advertisement

Sun Transit Horoscope: అర్థ నక్షత్రంలోకి సూర్యుడు.. 3 రాశుల వారి జీవితాల్లో పెను మార్పు

Sun Transit Horoscope: అర్థ నక్షత్రంలోకి సూర్యుడు.. 3 రాశుల వారి జీవితాల్లో పెను మార్పు
Advertisement

Sun Transit Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 22న సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ప్రవేశం కారణంగా ముఖ్యంగా 3 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి:

Advertisement

సూర్య నక్షత్రం మార్పు కారణంగా సింహరాశి వారి జీవితంపై మంచి ప్రభావం చూపుతుంది. పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు లాభపడతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

మిథున రాశి:

Advertisement

మిథున రాశి వారు సూర్యుడి నక్షత్ర మార్పు కారణంగా అదృష్టవంతులు అవుతారు. వృత్తిలో ప్రమోషన్ ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. కుటుంబంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. వ్యాపారంలో విజయం ఉంటుంది.

తుల రాశి:

తుల రాశి వారికి అదృష్టం తెరుస్తుంది. అన్ని పనులలో విజయం సాధిస్తారు. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. సంపద లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో విజయం ఉంటుంది.

మరోవైపు జ్యోతిషం ప్రకారం బుధుడు, సూర్యుడు, గురు, శుక్రుడు వృషభరాశిలో సంచరిస్తారు. ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో చతుర్గ్రహీ రాజయోగం ఏర్పడుతుంది. కర్కాటక, మకర, కన్యా రాశి వారికి ఈ రాజయోగం వల్ల లాభం చేకూరుతుంది. కాగా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు జూన్ 5న రోహిణి నక్షత్రంలో ప్రవేశించాడు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×