BigTV English

Saturn Effect on Mars: కుజుడిపై శని ప్రభావం.. జూలై 13 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్త..

Saturn Effect on Mars: కుజుడిపై శని ప్రభావం.. జూలై 13 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్త..

Saturn Effect on Mars Be Careful for These Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అంగారక, శని గ్రహాలకు ప్రత్యేక స్థానముంది. జూన్ 1న మేష రాశిలోకి ప్రవేశించి కుజుడు జూన్ 12 వరకు అక్కడే ఉంటాడు. కుజుడుమే,షరాశిలోకి ప్రవేశించడం వల్ల శనిదేవుడి మూడవ చూపు అంగారకుడిపై పడనుంది.


కుజుడు మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల శనిదేవుని మూడవ చూపు అంగారకుడిపై పడుతుండటంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జూలై 12 వరకు ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి:
ఈ రాశివారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి. ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతలను పొందుతారు. విద్యకు సంబంధించిన పనుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.


Also Read: Careful Zodiac from Saturday: 12 గంటల్లో గ్రహాల్లో పెను మార్పు.. శని నుంచి ఈ 4 రాశుల వారు జాగ్రత్త

వృశ్చికరాశి:
ఈ రాశివారికి ఆటంకాలు ఏర్పడవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అంతే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి. లేకుంటే మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మకరరాశి:
మీరు చర్చకు దూరంగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఆలోచనాత్మకంగా మాత్రమే ఖర్చులు చేయండి. మనసు కలత చెందుతూనే ఉంటుంది.విద్యా సంబంధిత పనులపై కూడా దృష్టి సారించండి. కొత్త పని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.

Also Read: శని అనుగ్రహం.. ఈ వారం రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్ !

కుంభరాశి:
ఈ జాతకులకు మనసు కలత చెందుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఓపిక కూడా ఉండదు. మాటల్లో కర్కశత్వం ప్రభావం ఉండవచ్చు. మీ సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. కోపం వస్తున్నప్పుడు కాస్త సంయమనంతో శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అంతేకాకుండా సంభాషణల్లో కూడా సమతుల్యతను కాపాడుకోండి.

మీనరాశి:
ఈ రాశి జాతకులకు డబ్బు సమస్య ఉండవచ్చు. పనికిరాని విషయాల్లో తలదూర్చకుండా ఉండండి. కొన్ని శుభవార్తలను మీరు అందుకుంటారు. కుటుంబంతో ఎక్కడికైనా షికారుకు వెళ్లండి. అంతేకాకుండా జాగ్రత్త కూడా అవసరం. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కూడబెట్టి సంపద తగ్గుతుంది.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×